Niranjan Sudhindra : డాక్టర్ని నిశ్చితార్థం చేసుకున్న హీరో.. ఫొటోలు వైరల్..
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అన్న కుమారుడు, హీరో నిరంజన్ సుధీంద్ర నిశ్చితార్థం తాజాగా డాక్టర్ సంజనతో ఘనంగా జరిగింది. నిరంజన్ కన్నడ సినిమాలతో హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో సీతా పయనం అనే సినిమాతో పలకరించాడు. నిరంజన్ - సంజన నిశ్చితార్థం వేడుకల ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

















Niranjan Sudhindra Engagement
