Vaishnavi Chaitanya : ఎపిక్ షూటింగ్ పిక్స్.. షేర్ చేసిన వైష్ణవి చైతన్య.. వైరల్
వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ జంటగా నటించిన ఎపిక్ మూవీ సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ చిత్ర షూటింగ్ స్టిల్స్‌ను వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) సోషల్ మీడియాలో షేర్ చేసింది.














