Varalaxmi Sarathkumar : పూజా బర్త్ డే.. నా సర్వస్వం నువ్వే అంటూ ఫోటోలను షేర్ చేసిన వరలక్ష్మీ శరత్‌కుమార్..
తన సోదరి పూజా పుట్టిన రోజు సందర్భంగా విషెస్ తెలియజేస్తూ, సెలబ్రేషన్స్ ఫోటోలను నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.








