Korean Kanakaraju Pre Release: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు..
Korean Kanakaraju Pre Release: వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా నటించిన కొరియన్ కనకరాజు సినిమా ఆగస్టు 7న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ భీమవరం SRKR ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించారు.










Varun Tej Ritika Nayak Korean Kanakaraju Pre Release Event Photos
