Vijay Deverakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ అబుదాబి వీకెండ్.. శిఖ‌ర్ ధావ‌న్‌తో.. ఫోటోలు వైర‌ల్..

హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) అబుదాబి వెళ్లారు. అక్క‌డ ఓ కార్య‌క్ర‌మంలో మాజీ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌తో క‌లిసి పాల్గొన్నారు. ఈ వేడుక‌తో పాటు అబుదాబిలో దిగిన ఫోటోల‌ను విజ‌య్ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7