Vijay Deverakonda Rashmika : సొంతూళ్లో విజయ్ రష్మిక.. ఫ్యామిలీతో స్పెషల్ ఫొటోలు వైరల్..
నేడు విజయ్ దేవరకొండ సొంతూళ్లో పలువురు గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించారు. ఈ సందర్భంగా తన భార్య రష్మిక, తల్లితండ్రులతో కలిసి అచ్చంపేట మండలం తుమ్మన్ పేట గ్రామానికి వెళ్లారు.











Vijay Deverakonda Rashmika Mandanna
