Radhika Pandit : హీరో యశ్ భార్య రాధికా పండిట్ వరలక్ష్మి వ్రతం పూజ.. ఫొటోలు..
కెజిఎఫ్, టాక్సిక్ సినిమాల హీరో యశ్ భార్య రాధికా పండిట్ నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూజ నిర్వహించి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో యశ్ పిల్లలు కూడా ఉన్నారు.








Yash Wife Radhika Pandit
