Dr Simhadri Chandrasekhar Rao
Dr Simhadri Chandrasekhar Rao : తండ్రి దేవుడి మంత్రి. కుమారుడు ప్రజల దేవుడు. రాజకీయాల్లో అసమాన సేవా కార్యక్రమాలతో ఒకరు, వైద్య వృత్తిలో అపార అనుభవంతో మరొకరు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. అందుకే అధికార పార్టీ ఆ కుటుంబంపై ఫోకస్ పెట్టింది. దివిసీమకే గర్వకారణంగా నిలిచిన సేవాతత్పరుడిని రాజకీయాల్లోకి దించి ఎంపీ సీటు కట్టబెట్టింది.
మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరుపున పోటీ చేయనున్నారు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు. తమ అభ్యర్థిగా క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ చంద్రశేఖర్ ను ఎంపిక చేయడం వెనుక వైసీపీ పక్కా వ్యూహం దాగుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
పూర్తి వివరాలు..