Modis Cabinet : కేంద్రంలో కొత్త సర్కార్ కొలువుదీరబోతోంది. ఎన్డీయే పక్షాలతో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయనుండటంతో ఏపీ నుంచి టీడీపీ కీలకంగా మారింది. ఏపీ నుంచి ఎన్డీయేకు 21 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో టీడీపీకి దక్కే పదవులు ఎన్ని? జనసేన, బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు అయ్యేది ఎవరు? బాబు అడుగుతున్న మినిస్ట్రీలు ఏవి? బీజేపీ ఇస్తామంటున్న మంత్రి పదవులు ఎన్ని? శాఖలు ఏవి?
చంద్రబాబుకు ఏది ముఖ్యం? మంత్రి పదవులా? రాష్ట్ర ప్రయోజనాల?
కేంద్ర మంత్రి పదవులా? రాష్ట్ర ప్రయోజనాలా? రెండింటిలో ఏది ముఖ్యం అంటే.. తమకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అంటోంది టీడీపీ. బీజేపీ తర్వాత ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుని రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశం.. ఎన్ని మంత్రి పదవులు తీసుకుంటుంది? ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకునేది ఎవరు? కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఏర్పాటులో కీలకంగా మారిన ఏపీకి ఎలాంటి ప్రాధాన్యత దక్కబోతోంది? ఎంతమందికి మంత్రి పదవులు ఇస్తారు? ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారు? మరికొన్ని గంటల్లో ఈ చర్చకు తెరపడే అవకాశం ఉంది.
Also Read : కేంద్ర క్యాబినెట్‌లో ఈ శాఖలు తీసుకుంటే ఏపీకి తిరుగుండదు..! – చంద్రబాబు, పవన్‌కు జేడీ లక్ష్మీనారాయణ కీలక సూచన
పూర్తి వివరాలు..