Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత ఎయిర్ రైఫిల్ టీమ్ వరల్డ్ రికార్డ్.. మొదటి స్వర్ణ పతకం

ఆసియా క్రీడల్లో భారతదేశానికి మొట్టమొదటి స్వర్ణ పతకం లభించింది. భారత ఎయిర్ రైఫిల్ టీమ్ షూటర్లు 10 మీటర్ల ఈవెంటులో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. భారత్‌కు చెందిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది....

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత ఎయిర్ రైఫిల్ టీమ్ వరల్డ్ రికార్డ్.. మొదటి స్వర్ణ పతకం

Shooters win first Gold

Asian Games 2023 – India: ఆసియా క్రీడల్లో భారతదేశానికి మొట్టమొదటి స్వర్ణ పతకం లభించింది. భారత ఎయిర్ రైఫిల్ టీమ్ షూటర్లు 10 మీటర్ల ఈవెంటులో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. భారత్‌కు చెందిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది. (Shooters win first Gold for India)

Ganesha Puja : సీఎం ఇంట్లో వినాయకుడికి పూజలు చేసిన సల్మాన్, షారుఖ్ ఖాన్

పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు స్కోరు 1893.7 నమోదు చేసింది. (world record in 10m Air Rifle team event) రుద్రాంక్‌ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంష్ సింగ్ పన్వార్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌లతో కూడిన షూటర్ల జట్టు భారతదేశానికి మొదటి స్వర్ణ పతకాన్ని సాధించడమే కాకుండా, ఈ ప్రక్రియలో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.

Asaduddin Owaisi challenge : రాహుల్ గాంధీకి ఎంపీ అసదుద్దీన్ బిగ్ ఛాలెంజ్

ఈ ముగ్గురూ షూటర్లు వ్యక్తిగత క్వాలిఫికేషన్ రౌండ్‌లో మొత్తం 1893.7 పాయింట్లు సాధించి, బాకు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో చైనా నెలకొల్పిన ప్రపంచ రికార్డును అధిగమించారు. భారతదేశం ఐదు పతకాలతో మొదటి రోజును ముగించింది. మూడు రజత పతకాలు, రెండు కాంస్య పతకాలు లభించాయి.