KXIPvsCSK: పంజాబ్ టార్గెట్ 161

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతోన్న చెన్నై వర్సెస్ పంజాబ్ సమరంలో ధోనీ సేన వికెట్లు నష్టపోయి పరుగులు చేసింది.

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతోన్న చెన్నై వర్సెస్ పంజాబ్ సమరంలో ధోనీ సేన వికెట్లు నష్టపోయి పరుగులు చేసింది.

చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతోన్న చెన్నై వర్సెస్ పంజాబ్ సమరంలో ధోనీ సేన వికెట్లు నష్టపోయి పరుగులు చేసింది. లీగ్ లో ఐదో మ్యాచ్ ఆడుతోన్న చెన్నై జట్టు గత మ్యాచ్ పరాజయం నుంచి కోలుకోవడానికి తీవ్రంగా కష్టపడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై పరుగుల టార్గెట్ ను పంజాబ్ కు నిర్దేశించింది.  
Read Also : తెలివి వాడితే బాగుండేది: బౌలర్లపై కోహ్లీ స్పందన

డుప్లెసిస్(54)తో పాటుగా ధోనీ(37) జట్టులో టాప్ స్కోరర్లుగా నిలిచారు. షేన్ వాట్సన్(26)పరుగులతో మెప్పించగా సురేశ్ రైనా(17), అంబటి రాయుడు(21) పరవాలేదనిపించారు. కాగా, కోల్పోయిన చెన్నై 3 వికెట్లు రవిచంద్రన్ అశ్విన్ చేతిలోనే కోల్పోవడం విశేషం. 
Read Also : ఆర్బీబీ పతనమయ్యేలా చేసిన హైదరాబాద్ ప్లేయర్