IPL 2020, CSK vs KXIP: వికెట్ నష్టపోకుండా ఉతికేశారు.. పంజాబ్‌పై చెన్నై విజయం

  • Published By: vamsi ,Published On : October 4, 2020 / 07:24 PM IST
IPL 2020, CSK vs KXIP:  వికెట్ నష్టపోకుండా ఉతికేశారు.. పంజాబ్‌పై చెన్నై విజయం

Updated On : October 5, 2020 / 7:00 AM IST

[svt-event title=”పంజాబ్‌పై చెన్నై 10వికెట్ల విజయం ” date=”04/10/2020,11:02PM” class=”svt-cd-green” ] వరుస ఓటముల తర్వాత ఏ మాత్రం అంచనాలు లేకుండా పంజాబ్‌తో మ్యాచ్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్‌ అధ్బుతంగా ఆడుతుంది. 179పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై వికెట్ నష్టపోకుండా 17.4ఓవర్లలో 181పరుగులు చేసి 10వికెట్ల తేడాతో విజయం సాధించింది. [/svt-event]



[svt-event title=”వికెట్ నష్టపోకుండా 135పరుగులు” date=”04/10/2020,10:16PM” class=”svt-cd-green” ] వరుస ఓటముల తర్వాత ఏ మాత్రం అంచనాలు లేకుండా పంజాబ్‌తో మ్యాచ్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్‌ అధ్బుతంగా ఆడుతుంది. 179పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై వికెట్ నష్టపోకుండా 14ఓవర్లు ముగిసేసరికి 135పరుగులు చేసింది. [/svt-event]



[svt-event title=”6 ఓవర్లకు 60″ date=”04/10/2020,9:58PM” class=”svt-cd-green” ] పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై జట్టు 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా.. ఓపెనర్లు క్రీజులో పాతుకుపోయారు. వాట్సన్.. డుప్లెసిస్ ఇన్నింగ్స్ కొనసాగిస్తుండగా పవర్ ప్లే ముగిసేసరికి ప్రస్తుతం 6ఓవర్లకు చెన్నై 60పరుగులు చేసింది. [/svt-event]

 

[svt-event date=”04/10/2020,9:45PM” class=”svt-cd-green” ] పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై జట్టు 179పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా.. ఓపెనర్లు నిలకడగా ఆడున్నారు. డూప్లెసిస్, వాట్సన్ జాగ్రత్తగా ఇన్నింగ్స్ నడిపిస్తున్నారు. ప్రస్తుతం 5ఓవర్లకు చెన్నై 41పరుగులు చేసింది. [/svt-event]



[svt-event title=”178పరుగుల చేసిన పంజాబ్” date=”04/10/2020,9:13PM” class=”svt-cd-green” ] ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా దుబాయ్ వేదికగా.. చెన్నై సూపర్ కింగ్స్‌, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో నువ్వా-నేనా అన్నట్లు రెండు జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు.. నిర్ణీత 20ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 178పరుగులు చేసింది. చెన్నైకి 179పరుగుల టార్గెట్ విధించింది. [/svt-event]

[svt-event title=”వరుసగా రెండు వికెట్లు.. పంజాబ్ స్కోరు 152/4″ date=”04/10/2020,8:58PM” class=”svt-cd-green” ] జోరుగా పరుగులు రాణిస్తున్న పంజాబ్ వరుసగా.. రెండు వికెట్లను కోల్పోయింది. ఠాకూర్ ఓవర్లో పూరన్, రాహుల్ పక్కపక్క బంతుల్లో అవుట్ అయ్యారు. [/svt-event]



[svt-event title=”రెండవ వికెట్ ఫట్.. స్కోరు 99/2″ date=”04/10/2020,8:29PM” class=”svt-cd-green” ] 16బంతుల్లో 27పరుగులు చేసిన మణిదీప్ సింగ్ అవుట్ అయ్యాడు. [/svt-event]

[svt-event title=”మయాంక్ అవుట్.. పంజాబ్ స్కోరు 66/1″ date=”04/10/2020,8:17PM” class=”svt-cd-green” ] కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ మంచి ఆరంభంతో దూసుకెళ్తుంది. మొదట్లో పరుగుల వరద పారించిన పంజాబ్.. పియూష్ చావ్లా ఓవర్లో వికెట్ కోల్పోయింది. 19బంతుల్లో 26పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ అవుట్ అయ్యాడు. [/svt-event]

[svt-event title=”కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Playing):” date=”04/10/2020,7:52PM” class=”svt-cd-green” ] కెఎల్ రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, మన్‌దీప్ సింగ్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్వెల్, సర్ఫరాజ్ ఖాన్, క్రిస్ జోర్డాన్, హర్‌ప్రీత్ బ్రార్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్ [/svt-event]

[svt-event title=”చెన్నై సూపర్ కింగ్స్ (Playing): ” date=”04/10/2020,7:52PM” class=”svt-cd-green” ] షేన్ వాట్సన్, అంబటి రాయుడు, ఫాఫ్ డు ప్లెసిస్, ఎంఎస్ ధోని (W/C), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, సామ్ కర్రన్, శార్దుల్ ఠాకూర్, పియూష్ చావ్లా, దీపక్ చాహర్ [/svt-event]



[svt-event title=”టాస్ గెలిచిన పంజాబ్” date=”04/10/2020,7:22PM” class=”svt-cd-green” ] చెన్నై సూపర్ కింగ్స్‌తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 18వ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కింది నుంచి రెండు స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. చెన్నై వరుసగా ఓటమి పాలవుతుండగా ఐపీఎల్‌లో పట్టు కోసం పంజాబ్ ఎదురు చూస్తుంది. [/svt-event]