Chinese Tennis Star: పెంగ్ షువాయి.. అలా కనిపించారిక్కడ!!
చైనా టెన్నిస్ స్టార్.. రెండు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ విన్నర్ పెంగ్ షువాయి గురించి వెతుకుతున్నారా.. ఇదిగో అంటూ చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక......

Peng Shuwai
Chinese Tennis Star: చైనా టెన్నిస్ స్టార్.. రెండు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ విన్నర్ పెంగ్ షువాయి గురించి వెతుకుతున్నారా.. ఇదిగో అంటూ చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక ఎడిటర్ హు జియాన్ స్పందిస్తూ షువాయికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు విడుదల చేశాడు.
కొద్ది రోజులుగా ఆమె కనిపించకపోవడంతో క్రీడా దిగ్గజాలు, మానవ హక్కుల సంఘాలు ఎక్కడ ఉందంటూ కామెంట్లు మాత్రమే కాదు.. అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఉద్యమమే జరుగుతుంది.
‘ఇంట్లోనే కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటోను పబ్లిష్ చేశారు. నాకున్న ఇన్షర్మేషన్ ద్వారా ఎక్కడుందో తెలుసుకున్నా. స్వేచ్ఛగా, ఒత్తిడికి దూరంగా ఉంది. త్వరలోనే షువాయి జనంలోకి రానున్నారు. ఆ తర్వాత కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంది కూడా’ అని తెలిపాడు. ఇలా కాదని ఆమెను ప్రత్యక్షంగా సమాజానికి చూపించాల్సిందేనని డిమాండ్ వినిపిస్తుంది.
……………………………… : కుటుంబ కలహాలు-భర్త అదృశ్యం
షువాయి మిస్సింగ్‌పై టెన్నిస్ దిగ్గజాలు ఒసాకా, సెరెనా, జొకోవిచ్ ఆందోళన వ్యక్తం చేశారు.
.
MISSING TENNIS STAR: Global tennis stars and the White House are calling on China for transparency on the whereabouts of famous tennis player Peng Shuai, 35, who has been missing for 18 days after accusing a top communist party leader of sexual assault. pic.twitter.com/tv5XbOET0p
— CBS Evening News (@CBSEveningNews) November 21, 2021
China Experts are deeply concerned by the lack of a Winnie the Pooh doll in the newly released Peng Shuai dinner video. An artist’s imagining of what China based journalists were anticipating: pic.twitter.com/JmydvVxSHX
— Sk Boz, PhD (@skbozphd) November 20, 2021