Yuzvendra Chahal: కొవిడ్ రిలీఫ్ ఫండ్స్ కోసం చాహల్, విశ్వనాథన్ ఆనంద్

యుజ్వేంద్ర చాహల్, విశ్వనాథన్ ఆనంద్ లలో కామన్ అంశం చాలా మందికి తెలుసు. జూన్ 13న ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఎగ్జిబిషన్ మ్యాచెస్ సిరీస్ ఆడనున్నారు. ఇండియాలో కొవిడ్ రిలీఫ్ వర్క్ భాగంగా నిధులను సమీకరించేందుకు ఈ గేమ్ నిర్వహిస్తున్నారు.

Yuzvendra Chahal: కొవిడ్ రిలీఫ్ ఫండ్స్ కోసం చాహల్, విశ్వనాథన్ ఆనంద్

Yuzvendra Chahal

Updated On : June 13, 2021 / 2:01 PM IST

Yuzvendra Chahal: యుజ్వేంద్ర చాహల్, విశ్వనాథన్ ఆనంద్ లలో కామన్ అంశం చాలా మందికి తెలుసు. జూన్ 13న ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఎగ్జిబిషన్ మ్యాచెస్ సిరీస్ ఆడనున్నారు. ఇండియాలో కొవిడ్ రిలీఫ్ వర్క్ భాగంగా నిధులను సమీకరించేందుకు ఈ గేమ్ నిర్వహిస్తున్నారు.

మాజీ వరల్డ్ ఛాంపియన్ చాహల్, రితేశ్ దేశ్ ముఖ్, ఆమీర్ ఖాన్, అర్జిత్ సింగ్, అనన్య బిర్లా, మను కుమార్ జైన్ లతో విశ్వనాథన్ ఆడనున్నారు. ఈ విషయాన్ని చాహల్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకున్నారు. అతని భార్య స్టోరీని తన ఇన్ స్టాలో షేర్ చేసుకుని అభిమానులకు తెలియజేశారు.

దీనిపై ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ కూడా ట్వీట్ చేశారు.. ప్రత్యర్థుల పేర్లను ప్రస్తావిస్తూ.. ఓ యూట్యూబ్ ఛానెల్ ద్వారా విషయాన్ని తెలియజేస్తున్న వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు.