Zed Black
MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ…తమకు ప్రచారం చేయాలని చాలా కంపెనీలు ఎదురు చూస్తుంటాయి. బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని, తమ కంపెనీ ఉత్పత్తులకు సంబంధించి యాడ్స్ లో నటించాలని ధోనీని కోరుతుంటాయి. ఎందుకంటే..ధోనీ యాడ్స్ లో ఉంటే…ఆ ఉత్పత్తికి ఫుల్ డిమాండ్ ఉంటుందని ఆయా కంపెనీలు భావిస్తుంటాయి.
Read More : AP BJP : ఏపీ బీజేపీలో విషాదం
అందుకే ధోనీకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే పలు కంపెనీల ఉత్పత్తులకు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రముఖ అగరబత్తుల సంస్థ ‘జెడ్ బ్లాక్’ కు ధోనీ బ్రాండ్ అంబాసిడర్. ఈయన చేత…నూతన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ధోనీ ప్రచారంతో బ్రాండ్ ప్రజలకు మరింత చేరువవుతుందని కంపెనీ ఎండీపీహెచ్ (జెడ్ బ్లాక్ గ్రూప్). దేశంలో టాప్ -3 బ్రాండ్లలో జెడ్ బ్లాక్ ఒకటని, కంపెనీ వినూత్న ఆవిష్కరణలు, సాధించిన విజయాలు సంస్థకు అంబాసిడర్ గతా పనిచేసేందుకు ప్రోత్సాహానిచ్చాయన్నారు ధోనీ.
Read More : దడపుట్టిస్తున్న ‘డెల్టా’… లాక్డౌన్ దిశగా దేశాలు..!