గూగుల్ Pixel 8 Proపై భారీ డిస్కౌంట్.. అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌.. డోంట్‌ మిస్..

నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది.

గూగుల్ Pixel 8 Proపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అన్ని రకాల ఫీచర్లు ఉండే స్మార్ట్‌ఫోన్‌ను ఆఫర్‌లో కొనాలని మీరు అనుకుంటుంటే ఇదే మంచి ఛాన్స్‌. ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేసి, మీ కలను నెరవేర్చుకోవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.1,06,999. దీన్ని ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.74,999 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. 29 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంతేగాక, ఫ్లిప్‌కార్ట్ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది.

నెలవారీ వాయిదాలలో బిల్లును చెల్లించవచ్చు. బ్యాంక్ ఆఫర్లు కూడా వాడుకుంటే ధర మరింత తగ్గుతుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్‌ చెల్లిస్తే రూ.5,500 తగ్గింపు అందుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొంటే రూ.3,750 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

Also Read: CMF ఫోన్ 2 ప్రో అమ్మకాలు షురూ.. తక్కువ ధరకు హై ఎండ్ ఫీచర్లు.. ఆఫర్ కొన్ని రోజులే..

ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. మీ పాత ఫోన్‌ను ఇస్తే రూ.58,150 వరకు తగ్గింపు పొందవచ్చు. మీ పాత ఫోన్ పనిచేస్తున్న తీరును బట్టి ఈ డిస్కౌంట్‌ అందుకోవచ్చు. పిక్సెల్ 8 ప్రో కెమెరా అందరికీ నచ్చుతుంది. భారీ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో లభ్యమవుతోంది కాబట్టి ఇప్పుడే దీన్ని కొనేస్తే సరి.

గూగుల్ Pixel 8 Pro ఫీచర్లు
డిస్ప్లే: 6.7-అంగుళాల సూపర్ ఆక్టువా డిస్ప్లే
పర్ఫార్మన్స్‌: Google Tensor G3 ప్రాసెసర్, మల్టీ టాస్కింగ్, AI ఫీచర్లకు అనుగుణంగా ఉంటుంది
బ్యాక్ కెమెరాలు: 50 MP ప్రైమరీ సెన్సార్, 48 MP అల్ట్రా-వైడ్ లెన్స్, 48 MP టెలిఫోటో లెన్స్ (జూమ్, పోర్ట్రెయిట్‌ల కోసం)
ఫ్రంట్ కెమెరా: సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 10.5 MP సెన్సార్
బ్యాటరీ, ఛార్జింగ్: 5,050 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్