How To Make UPI Payment Without Internet
UPI Payments : అసలే ఇది డిజిటల్ యుగం. యూపీఐ వినియోగం రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారింది. రెస్టారెంట్‌లో షాపింగ్ చేయలన్నా లేదా భోజనానికి చెల్లించినా మనలో చాలా మంది ఆన్‌లైన్ పేమెంట్లపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు.
నగదు రహిత లావాదేవీలను ఉపయోగిస్తుంటారు.అయితే, ఈ యూపీఐ లావాదేవీలు ఇంటర్నెట్ కనెక్టివిటీపై ఆధారపడి ఉంటాయి. ఇంటర్నెట్ ఏ సమయంలోనైనా పని చేయడం ఆపివేస్తే.. అది పేమెంట్లకు అంతరాయం కలిగించవచ్చు. కానీ, ఇప్పుడు, మీరు యూపీఐని ఉపయోగించవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా పేమెంట్లు చేయవచ్చు.
Read Also : OnePlus 13 First Sale : వన్‌ప్లస్ 13 ఫస్ట్ సేల్ మొదలైంది.. భారత్‌లో ఈ ఫోన్ ధర ఎంతంటే?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇంటర్నెట్ సదుపాయం లేకుండా యూపీఐ పేమెంట్లను అనుమతించే కొత్త సర్వీసును ప్రవేశపెట్టింది. ఈ సర్వీసు అధికారిక యూఎస్ఎస్‌డీ కోడ్, *99# డయల్ చేయడం ద్వారా బ్యాంకింగ్ సేవలను ఆఫ్‌లైన్‌లో యాక్సెస్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.
UPI Payments without Internet
ఈ నంబర్ ద్వారా వినియోగదారులు ఇంటర్‌బ్యాంక్ ఫండ్ బదిలీలు, అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడం, యూపీఐ పిన్‌లను సెట్ చేయడం లేదా మార్చడం వంటి వివిధ బ్యాంకింగ్ సౌకర్యాలను యాక్సెస్ చేయవచ్చు.
UPI Payments : యూపీఐ పేమెంట్ల కోసం (USSD) కోడ్‌ని ఎలా ఉపయోగించాలి? :