Dance Hillary Virus
Dance Hillary Virus : భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య భారతీయ పౌరులపై సైబర్ ముప్పు పొంచి ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అనేక రకాల సైబర్ దాడులకు గురవుతున్నారని నివేదికలు సూచిస్తున్నాయి.
డాన్స్ ఆఫ్ ది హిల్లరీ వైరస్ వంటి మాల్వేర్ ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు సూచిస్తోంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇమెయిల్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారాల్లో వీడియో లేదా డాక్యుమెంట్ మాదిరిగా ఉన్న ఈ మాల్వేర్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత యూజర్ల వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను దొంగిలిస్తుందని హెచ్చరిస్తోంది. భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని, గుర్తు తెలియని లింక్‌లు లేదా అటాచ్‌మెంట్‌లను నివారించాలని హెచ్చరిస్తున్నారు.
‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ అంటే ఏంటి? :
‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ అనేది సీక్రెట్ డేటాను దొంగిలించగలదు. డిజిటల్ డివైజ్‌లను డ్యామేజ్ చేయగలదు. ఈ డేంజరస్ మాల్వేర్ వినియోగదారులను సాధారణంగా కనిపించే ఫైల్స్ మాదిరిగా ఉంటుంది.
వీడియో క్లిప్‌లు లేదా డాక్యుమెంట్లను ఓపెన్ చేసేలా ఉంటుంది. యాక్సెస్ చేసిన తర్వాత సైలెంట్‌గా వైరస్‌ను బ్యాక్ గ్రౌండ్ ఇన్‌స్టాల్ చేస్తుంది. హ్యాకర్లకు డివైజ్‌పై ఫుల్ కంట్రోల్ అందిస్తుంది.
ఈ మాల్వేర్ ఏం చేయగలదంటే? :
ఈ హిల్లరీ వైరస్ ఎలా వ్యాపిస్తుంది? :
సోషల్ మీడియా యూజర్లు ఏం చేయాలి? :
ఈ ప్రత్యేక మాల్వేర్ డివైజ్‌ల నుంచి సున్నితమైన సమాచారాన్ని హ్యాక్ చేయగలదు. ఈ మాల్వేర్ వినియోగదారులపై ప్రభావం ఉంటుందని అనేందుకు రుజువు లేనప్పటికీ, మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.