Jio Offer : జియో అదిరే ప్లాన్.. రూ. 100తో 90 రోజుల వ్యాలిడిటీ, 5GB హైస్పీడ్ డేటా, మరెన్నో OTT బెనిఫిట్స్..!
Jio Offer : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. కేవలం రూ.100తో 90 రోజుల వ్యాలిడిటీతో 5GB హైస్పీడ్ డేటా, ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తోంది.

Jio Recharge Plans
Jio Offer : రిలయన్స్ జియో కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. కేవలం రూ.100 ధరకే యూజర్లకు రూ.299 లెవల్ OTT బెనిఫిట్స్ అందిస్తోంది.
90 రోజుల వ్యాలిడిటీతో 5GB డేటా, మొబైల్, టీవీ రెండింటికీ ఫ్రీ జియోసినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉన్నాయి. OTT ప్రియులకు అద్బుతమైన ప్లాన్ అని చెప్పొచ్చు.
భారత్‌లో రూ. 49 కోట్లకుపైగా యూజర్లతో రిలయన్స్ జియో రూ.100 ప్లాన్‌లో రూ.299 విలువైన OTT బెనిఫిట్స్ లిమిటెడ్ టైమ్ ఆఫర్‌ను అందిస్తోంది.
ముఖ్యంగా, ఈ ప్లాన్ మొబైల్ లేదా టీవీలో స్ట్రీమింగ్ కంటెంట్ లాంగ్ టైమ్ వ్యాలిడిటీతో బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ కోరుకునే యూజర్లకు అందుబాటులో ఉంది.
రూ.100 ప్లాన్‌తో రూ. 299 బెనిఫిట్స్ :
జియో కొత్తగా ప్రవేశపెట్టిన రూ.100 ప్లాన్ సాధారణంగా రూ.299 ప్లాన్‌లో మాదిరి బెనిఫిట్స్ అందిస్తుంది. OTT ఔత్సాహికులకు బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు.
90 రోజులు వ్యాలిడిటీ
డేటా : మొత్తం 5GB
OTT బెనిఫిట్స్ : ఫ్రీ జియోసినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ (డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్)
ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లపై సినిమాలు, వెబ్ సిరీస్‌లు, క్రీడలను పొందాలనుకునే వారికి ఈ ప్లాన్ సరైనది.
టీవీ, మొబైల్‌లో ఫ్రీగా జియోసినిమా :
రూ.299 ప్లాన్ జియో సినిమా ప్రీమియం యాక్సెస్ చేసేందుకు ఎంట్రీ లెవల్ ఆఫర్ అందిస్తోంది. ఇందులో మొబైల్, టీవీ రెండింటిలోనూ ప్రముఖ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్ ఉన్నాయి. జియో ఈ బెనిఫిట్ రూ.100 ప్లాన్ యూజర్లకు విస్తరిస్తోంది. ఈ సబ్‌స్క్రిప్షన్ రీఛార్జ్ పూర్తిగా 90 రోజులు వ్యాలిడిటీని అందిస్తుంది.
వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా రెండు ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను వీక్షించవచ్చు. జియో యూజర్లు రూ. 100 ప్లాన్ అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తోంది.
మీ జియో నంబర్‌లో ఈ ఆఫర్ (బూస్టర్/సెకండరీ ప్లాన్) యాక్టివ్ బేస్ ప్లాన్ ఉండాలి. రూ. 100 ప్లాన్ సిమ్ యాక్టివ్‌గా OTT యాక్సెస్, లిమిటెడ్ డేటాను అందిస్తోంది.
Read Also : Google Chrome : క్రోమ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. హైరిస్క్‌లో మీ డేటా.. ఇప్పుడే బ్రౌజర్ అప్‌డేట్ చేసుకోండి..!
జియో యూజర్ షోలు చూడటం, లేటెస్ట్ సినిమాలు చూడటం ఇష్టపడితే.. ఈ కొత్త రూ. 100 ప్లాన్ బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. 90 రోజుల జియో సినిమా ప్రీమియం, 5GB డేటాతో ఎంటర్‌టైన్మెంట్ ప్లాన్ అందిస్తోంది. జియో OTT బెనిఫిట్స్ కూడా అందిస్తోంది.