Tesla Pi Mobile Price in India 2022, Features, Specification, Launch date, How To Buy Online_
Tesla Pi Mobile Launch 2022 : ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) మామూలోడు కాదుగా.. ఏది వదిలిపెట్టడం లేదు. అన్నిరంగాల్లో అడుగుపెట్టేస్తున్నాడు. అన్ని వైపుల నుంచి ప్రపంచానికి కనెక్ట్ అవుతున్నాడు. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ రేంజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటి టెస్లా అధినేతగా మస్క్.. స్పేస్ ఎక్స్ కంపెనీ అంతరిక్ష పరిశ్రమను స్థాపించాడు. అంతటితో ఆగలేదు. ఇటీవలే ట్విట్టర్ టేకోవర్ చేసిన మస్క్.. ఇప్పుడు ఏకంగా టెస్లా కంపెనీ ద్వారా భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. ప్రస్తుత ఊహాగానాల ప్రకారం.. టెస్లా నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ రాబోతోంది.
ప్రముఖ వాహన తయారీ సంస్థ టెస్లా (Tesla) నుంచి గ్లోబల్ మొబైల్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. అదే.. టెస్లా పై మొబైల్ 5G ఫోన్ 2022 (Tesla Pi Mobile 5G 2022) అని పేరు కూడా పెట్టేసింది. ఈ కొత్త Tesla Pi Mobile గాడ్జెట్.. డిసెంబర్ 2022 ఆఖరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. టెస్లా పై మొబైల్ మోచా బ్రౌన్, బ్లాక్, పాలిష్డ్ బ్లూ, పింక్ గోల్డ్ వంటి మొత్తం నాలుగు కలర్లలో అందుబాటులోకి రానుంది. టెస్లా మొబైల్ ఫోన్ అనేక నిబంధనలతో రానుంది. అది ఆపిల్ ఐఫోన్లకు మించి ఫీచర్లతో రానున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Tesla Pi Mobile Price in India 2022, Features, Specification, Launch date
ఈ మొబైల్ ఫోన్ కేవలం సిటీల్లోనే కాదు.. అడవులు, పర్వత ప్రాంతాల్లోనూ దీని నెట్‌వర్క్ సిస్టమ్ పనిచేస్తుంది. దీనికి ఒకటే కారణం.. ఈ టెస్లా మొబైల్ ఫోన్‌కు శాటిలైట్ నెట్‌వర్క్ ద్వారా పనిచేస్తుంది.Tesla Pi 2022 మొబైల్ ఫోన్ టెస్లా ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. 720 x 1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల IPS LCD డిస్‌ప్లే స్క్రీన్‌ను కలిగి ఉండనుంది. 5000mAh బ్యాటరీ కూడా ఉండవచ్చు. గంటలు తరబడి గేమ్స్ ఆడినా.. మ్యూజిక్ వింటున్నా.. మూవీలు చూసినా బ్యాటరీ లైఫ్ మాత్రం ఎక్కువ సమయం పనిచేస్తుంది. Tesla Pi మొబైల్ 5G ఫోన్ అత్యుత్తమ స్మార్ట్ ఫోన్‌లలో ఒకటిగా రానుంది.
Tesla Pi Mobile Price in India 2022, Features, Specification, Launch date
Tesla స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. ముందుగా, Tesla స్మార్ట్‌ఫోన్ 2022 లాంచ్ తేదీ, ధర, ఫీచర్లు, స్పెషిఫికేషన్ల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.. టెస్లా మొబైల్ ఫోన్ CPU హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లతో రానుంది. రుమర్ల ప్రకారం. Tesla 2022 ఫ్లాగ్‌షిప్ గాడ్జెట్‌లతో Pi స్మార్ట్ ఫోన్‌కు ప్రత్యేకమైన ప్రాసెసర్‌ను కలిగి ఉంది. Tesla Pi 5G 2022 చిప్‌సెట్‌తో రానుంది. Tesla Pi Phone 2022 నుంచి రాబోయే మొబైల్ ఫోన్ అద్భుతమైన డిజైన్‌తో రానుంది. Tesla Pi మొబైల్ ఫోన్ ప్రపంచంలోని లేటెస్ట్ మొబైల్ ఫోన్‌లలో ఒకటి. ఈ మొబైల్ ఫోన్ హై-రిజల్యూషన్ డిస్‌ప్లే కెపాసిటీతో 5G టెక్నాలజీతో వస్తుంది. షెడ్యూల్ ప్రకారం.. డిసెంబర్ 21, 2022న, గాడ్జెట్ అమెరికాలో రూ. 74,093 (అంచనా) ధరతో లాంచ్ కావాల్సి ఉంది. ఈ మొబైల్ డిజైన్ కు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
టెస్లా మోడల్ Pi మొబైల్ ఫీచర్లు (అంచనా) :
టెస్లా ప్రకారం.. ఈ కొత్త డివైజ్ వివిధ కలర్ ఆప్షన్లలో రానుంది. ఈ మొబైల్ ఫోన్ ద్వారా పర్వతాలలో నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పనిచేస్తుందని ఈ ఫోన్ శాటిలైట్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయగలదు. మీరు ఏదైనా డేటాను చాలా వేగంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ టెస్లా స్మార్ట్‌ఫోన్ డౌన్‌లోడ్ స్పీడ్ 150MBPS నుంచి 200MBPS వరకు ఉంటుంది.
Tesla Pi Mobile Price in India 2022, Features, Specification, Launch date
టెస్లా మోడల్ పై డిస్ప్లే :
ఈ టెస్లా మోడల్ Pi స్మార్ట్‌ఫోన్ 2022లో 6.67-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే స్క్రీన్ 4కె రిజల్యూషన్‌ను కలిగి ఉంది. టెస్లా స్మార్ట్‌ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో సేఫ్‌గా ఉంటుంది.
టెస్లా మోడల్ Pi స్టోరేజీ :
Qualcomm Snapdragon 898 5G స్మార్ట్ ఫోన్ చిప్‌సెట్ ప్రాసెసర్ శక్తిని కలిగి ఉంది. అదనంగా, టెస్లా Pi మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌గా Android 12తో వస్తుంది. ఈ గ్రేట్ pi స్మార్ట్‌ఫోన్ 6/12 GB RAM, 128/256/512 GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది (1TB వరకు పెంచవచ్చు). రెండు SIM కార్డ్‌లను కలిగి ఉంది. ప్రతి ఒక్కటి GSM, 3G, HSPA+, LTE, 5G టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది.
Tesla Pi Mobile Price in India 2022, Features, Specification, Launch date
టెస్లా మోడల్ బ్యాటరీ & ఛార్జింగ్ :
Tesla Model Pi స్మార్ట్ ఫోన్‌లో పెద్ద 7100mAh బ్యాటరీ సెల్ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ బ్యాటరీ భారీ పరిమాణంతో ఎక్కువ సమయం ఛార్జింగ్ వస్తుంది. Tesla గాడ్జెట్ అన్ని 5G నెట్‌వర్క్ టెక్నాలజీలకు సపోర్టు ఇస్తుంది.
టెస్లా మోడల్ Pi కెమెరా ఫీచర్లు :
కెమెరా హై-క్వాలిటీ ఆప్టిక్స్, వేరే లెన్స్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంది. టెస్లా మోడల్ Pi మొబైల్ కెమెరా వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సిస్టమ్ ఉంది. వెనుకవైపు, 200X స్పేస్ జూమ్ సామర్థ్యాలతో 108MP + 32MP + 16MP + 5MP సెన్సార్లు ఉన్నాయి. కొత్త టెస్లా ఫోన్ 64MP సెల్ఫీ లెన్స్‌ను కలిగి ఉంది.
Tesla Pi Mobile Price in India 2022, Features, Specification, Launch date, How To Buy Online_
టెస్లా Pi ఫోన్ స్పెసిఫికేషన్స్ (అంచనా) :
Tesla Pi 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు చాలా ఆకర్షణీయంగా ఉండనున్నాయి. 6.7-అంగుళాల డిస్ప్లే స్క్రీన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, 3 వెనుక కెమెరాలను కలిగి ఉంది. సరికొత్త Qualcomm Snapdragon 855 ప్రాసెసర్, 16 RAM GBతో వస్తుంది. మొబైల్ ఫోన్ గ్లాస్, మెటల్‌తో వస్తుంది. 208 గ్రాముల బరువుతో కొంచెం భారీగా ఉంటుంది. 2778 x 1284 రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల మొబైల్ ఫోన్. గేమర్‌లు, ఫోటోగ్రాఫర్‌లు, మల్టీ టాస్కింగ్ కోసం ఎవరికైనా ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగించుకోవచ్చు.
Hardware :
GPU : Tesla GPU
Chipset : Tesla processor
RAM : 8/12 GB
Internal Storage : 256/512 GB
Memory Slot : NO
Version : 8/256GB, 8/512GB, 12/512GB
Storage Type : NVME
కొత్త టెస్లా Pi ఫోన్ 2022 లాంచ్ తేదీ ఎప్పుడంటే? :
టెస్లా 2022లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తుంది. కొత్త టెస్లా ఫోన్ లాంచ్ తేదీ 2022 ఏడాది చివరిలో 21 డిసెంబర్ 2022 (అంచనా) రావాల్సి ఉంది. దేశంలో అమెరికాలో లాంచ్ కావాల్సి ఉంది. టెస్లా ఫోన్ Pi 5G ఫోన్.. Tesla Mobile Pi 5G మార్కెట్‌కి అందుబాటులోకి రానుంది. Tesla Phone Pi మొబైల్ లాంచ్ కాకముందే మొబైల్ ఎలా ఉండనుందో ఆసక్తి నెలకొంది. Tesla Phone Model Pi 2022 ఫీచర్ అప్‌గ్రేడ్‌లు లేదా కంపెనీ సమస్యల కారణంగా లాంచ్ ఆలస్యం కావచ్చు.
Tesla Pi 5G మొబైల్ ధర (అంచనా) :
ఈ స్మార్ట్‌ఫోన్ ధరను కంపెనీ వెల్లడించలేదు. ధర వివరాల ప్రకారం.. Tesla Phone Pi 5G ఫోన్ భారత మార్కెట్లో ప్రారంభ ధర రూ.74,093గా ఉండనుంది. ఇందులో అనేక కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. Tesla Model Piని లాంచ్ చేసింది. కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 2023 ప్రారంభంలో అమెరికాలో లాంచ్ కానుంది. అమెరికాలో టెస్లా Pi మొబైల్ ధర 999 డాలర్లుగా ఉండనుంది.
Tesla Pi Mobile Price in India 2022, Features, Specification, Launch date
Tesla Pi మొబైల్‌ని ఆన్‌లైన్‌లో ఎలా కొనుగోలు చేయొచ్చు?
మీరు Android ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? Tesla Pi మొబైల్ తప్పనిసరిగా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. కొనుగోలుదారులు కోరుకునే ప్రతి ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ కొత్త టెస్లా ఫోన్ కొనుగోలు చేయడానికి ముందు, షాపింగ్ చేసి, ధరను చెక్ చేసకోవాలి. మీరు ఈ ఫోన్ కొనుగోలు చేసినప్పుడు.. మీ గుర్తింపు కార్డును తీసుకెళ్లడం మర్చిపోవద్దు. టెస్లా Pi మొబైల్ అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లతో కూడిన హై-ఎండ్ ఫోన్. మీరు కొత్త లేదా రీప్లేస్‌మెంట్ ఫోన్ కోసం చూస్తుంటే.. టెస్లా Pi మొబైల్ కొనుగోలు చేయవచ్చు.
* ఈ ఫోన్ కోసం అధికారిక వెబ్‌సైట్ Tesla.com విజిట్ చేయవచ్చు.
* మీరు Find సెక్షన్‌కు వెళ్లండి
‘Tesla Pi Mobile‘ ఆప్షన్ Tap చేయండి.
* RAM, ROM ఆప్షన్ ఏదైనా ఎంచుకోండి.
* అడ్రస్ విభాగంలో మీ సరైన అడ్రస్ వివరాలను ఇవ్వండి.
* ‘Pay Mode’లో ఆప్షన్ పై Click చేయండి.
* చివరిగా Productను Order చేయండి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : Tesla Pi Phone: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎలన్ మస్క్… టెస్లా నుంచి స్మార్ట్ ఫోన్.. రిలీజ్ ఎప్పుడంటే