AI Effects Jobs
కృత్రిమ మేధతో ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు పోతున్నాయి. ఇక సమీప భవిష్యత్తులో ఏఐ మరింత అభివృద్ధి చెందాక పరిస్థితి ఎలా ఉంటుంది? ఏయే రంగాల్లో ఉద్యోగాలు ఊడిపోతాయి?
మైక్రోసాఫ్ట్ తాజా పరిశోధన ప్రకారం.. ఇంటర్‌ప్రెటర్స్, ట్రాన్స్‌లేటర్స్ ఉద్యోగాలు, తర్వాత హిస్టోరియన్స్, ప్యాసింజర్ అటెండెంట్స్, సేల్స్ రిప్రజెంటేటివ్‌స్ ఆఫ్ సర్వీసెస్ ఉద్యోగాలు ఏఐ వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్నాయి. మొత్తం 40 ఉద్యోగాలను ఏఐ భవిష్యత్తులో రీప్లేస్ చేసే అవకాశం ఉంది.
ఏఐ అప్లికబిలిటీ ఎక్కువగా ఉన్న ఉద్యోగాలు అత్యధిక ప్రమాదంలో ఉన్నాయి. (AI Applicability అంటే కృత్రిమ మేధ సులభంగా ఆ పనిని చేస్తుంది). ముఖ్యంగా ఐటీ, రైటింగ్, కన్సల్టెన్సీ, రీసెర్చ్ వంటి రంగాల్లో ఇది ఎలా ప్రభావితం చేస్తుందో ఈ అధ్యయనంలో తేల్చింది.
Also Read: Poco F7 2025 రివ్యూ… ఫోన్ అంటే మినిమం ఇలా ఉండాలి అనేలా..
ఏఐతో రీప్లేస్ అయ్యే అవకాశం ఉన్న టాప్ 40 ఉద్యోగాలు
ఇంటర్‌ప్రెటర్స్, ట్రాన్స్‌లేటర్స్
హిస్టోరియన్స్
ప్యాసింజర్ అటెండెంట్స్
సేల్స్ రిప్రజెంటేటివ్‌స్ ఆఫ్ సర్వీసెస్
రైటర్స్, ఆథర్స్
కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్‌స్
సీఎన్‌సీ టూల్ ప్రోగ్రామర్స్
టెలిఫోన్ ఆపరేటర్స్
టికెట్ ఏజెంట్స్, ట్రావెల్ క్లర్క్స్
బ్రాడ్‌కాస్ట్ అనౌన్సర్స్, రేడియో DJs
బ్రోకరేజ్ క్లర్క్స్
ఫార్మ్, హోం మేనేజ్‌మెంట్ ఎడ్యుకేటర్స్
టెలీమార్కెటర్స్
కాన్‌సియర్జెస్
పొలిటికల్ సైంటిస్ట్స్
న్యూస్ అనాలిస్ట్‌స్, రిపోర్టర్లు, జర్నలిస్టులు
మాథమెటిక్షియన్స్
టెక్నికల్ రైటర్స్
ప్రూఫ్‌రెడర్స్, కాపీ మార్కర్స్
హోస్ట్‌లు
ఎడిటర్లు
బిజినెస్ టీచర్స్ (పోస్ట్‌సెకండరీ)
పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్ట్స్
డెమోన్స్ట్రేటర్స్, ప్రొడక్ట్ ప్రమోటర్స్
అడ్వర్టైజింగ్ సేల్స్ ఏజెంట్స్
న్యూ అకౌంట్స్ క్లర్క్స్
స్టాటిస్టికల్ అసిస్టెంట్స్
కౌంటర్, రెంటల్ క్లర్క్స్
డేటా సైంటిస్టులు
పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్
ఆర్కైవిస్ట్స్
ఎకనామిక్స్ టీచర్స్ (పోస్ట్‌సెకండరీ)
వెబ్ డెవలపర్స్
మేనేజ్‌మెంట్ అనాలిస్ట్‌స్
జియోగ్రాఫర్స్
మోడల్స్
మార్కెట్ రీసెర్చ్ అనాలిస్ట్‌స్
పబ్లిక్ సేఫ్టీ టెలికమ్యూనికేటర్స్
స్విచ్‌బోర్డ్ ఆపరేటర్స్
లైబ్రరీ సైన్స్ టీచర్స్ (పోస్ట్‌సెకండరీ)
ఏఐ ప్రభావం ఈ ఉద్యోగాల్లో ఉండదు
మానవ శ్రమ ఆధారంగా చేసే ఉద్యోగాలను ఏఐ రిప్లేస్ చేయలేదు. ఈ కింది ఉద్యోగాలు చేసేవారు సేఫ్..
ఫ్లెబొటమిస్ట్స్
నర్సింగ్ అసిస్టెంట్స్
హాజర్డస్ మెటీరియల్స్ రిమూవల్ వర్కర్స్
హెల్పర్స్ – పెయింటర్స్, ప్లాస్టర్‌ర్స్
ఎంబాల్మర్స్
ప్లాంట్, సిస్టమ్ ఆపరేటర్స్
ఒరల్, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్లు
ఆటో గ్లాస్ ఇన్స్టాలర్స్
షిప్ ఇంజనీర్స్
టైర్ రిపేరర్స్
ప్రోస్తోడాంటిస్ట్స్
హెల్పర్స్ – ప్రొడక్షన్ వర్కర్స్
హైవే మెయింటెనెన్స్ వర్కర్స్
మెడికల్ ఎక్విప్‌మెంట్ ప్రిపేరర్స్
ప్యాకేజింగ్, ఫిల్లింగ్ మెషిన్ ఆపరేటర్స్
మెషిన్ ఫీడర్స్
డిష్‌వాషర్లు
సిమెంట్ మేసన్స్
ఫైర్‌ఫైటర్స్ సూపర్వైజర్లు
ఇండస్ట్రియల్ ట్రక్ ఆపరేటర్స్
ఒఫ్తాల్మిక్ మెడికల్ టెక్నీషియన్స్
మసాజ్ థెరపిస్టులు
సర్జికల్ అసిస్టెంట్స్
టైర్ బిల్డర్స్
హెల్పర్స్ – రూఫర్స్
గ్యాస్ కంప్రెసర్ ఆపరేటర్స్
రూఫర్స్
రౌస్టబౌట్స్ (ఐల్, గ్యాస్)
మైద్స్, హౌస్‌కీపింగ్ వర్కర్స్
పేవింగ్, ట్యాంపింగ్ ఎక్విప్‌మెంట్ ఆపరేటర్స్
లాగింగ్ ఎక్విప్‌మెంట్ ఆపరేటర్స్
మోటర్బోట్ ఆపరేటర్స్
ఆర్డర్లీస్
ఫ్లోర్ సాండర్స్
పైల్ డ్రైవర్ ఆపరేటర్స్
రైలు ట్రాక్ లేయింగ్ వర్కర్స్
ఫౌండ్రీ మోల్డ్ మేకర్స్
వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆపరేటర్స్
బ్రిడ్జ్, లాక్ టెండర్స్
డ్రెజ్ ఆపరేటర్స్