Azam Jahi Land : వరంగల్‌లో కనుమరుగైన 75 ఏళ్ల భవనం.. ఉద్యమ బాట పట్టిన కార్మిక లోకం..

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. ఇప్పుడు మాట మార్చారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Azam Jahi Land : వరంగల్‌లో కనుమరుగైన 75 ఏళ్ల భవనం.. ఉద్యమ బాట పట్టిన కార్మిక లోకం..

Updated On : December 21, 2024 / 1:42 AM IST

Azam Jahi Land : వరంగల్ లో 75 ఏళ్ల నిషాన్ కనుమరుగైంది. ఆజంజాహి మిల్లు, కార్మిక సంఘం భవనం నేలమట్టమైంది. మిల్లు కార్మికుల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచిన భనవం కబ్జాదారుల కనుసన్నల్లో పడి కానరాకుండా పోయింది. ఈ భవనం కార్మికుల కోసమేనని మూడేళ్ల క్రితం ప్రకటించిన ప్రస్తుత మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. ఇప్పుడు మాట మార్చారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ స్థలంలో ప్రైవేట్ వ్యాపారి కాంప్లెక్స్ నిర్మాణానికి దగ్గరుండి పునాది రాయి వేసిన గంటలోనే కార్మిక భవనం కుప్పకూలింది.

పూర్తి వివరాలు..

Also Read : కేటీఆర్ అరెస్ట్‌ జరిగితే బీఆర్ఎస్ ను లీడ్ చేసేదెవరు? కారు స్టీరింగ్‌ ఆ ఇద్దరిలో ఎవరికి..?