Nominated Posts : నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  నామి‌నేెటెడ్ పదవులను  భర్తీ చేశారు. అందులో భాగంగా మూడు కార్పోరేషన్లకు చైర్మన్లను నియమించారు. సిఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను జారీ చే

Corporation Chairmans

Nominated Posts :  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  నామి‌నేెటెడ్ పదవులను  భర్తీ చేశారు. అందులో భాగంగా మూడు కార్పోరేషన్లకు చైర్మన్లను నియమించారు. సిఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది.

మన్నె కృషాంక్ ను ‘ తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ’ చైర్మన్ గాను.. డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ ను తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ మరియు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా, వేద సాయిచందర్ ను తెలంగాణ స్టేట్ వేర్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ గా సీఎం కేసీఆర్ నియమించారు.

Also Read : Drugs Gang Arrested : డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు అరెస్ట్