Confusion In Covid Tests
Confusion in Covid Tests : కరోనా టెస్టుల విషయంలో గందరగోళం నెలకొంది. కరోనా పరీక్షలు నిర్వహించే ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టుల ఫలితాల్లో స్పష్టత రావడం లేదు. కేవలం సీటీ స్కాన్‌లో మాత్రమే కరోనా ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఇక ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్‌లో నెగెటివ్ వచ్చినా సీటీ స్కాన్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోందని అంటోంది.
సీఎం కేసీఆర్ ర్యాపిడ్ టెస్టులో నెగెటివ్, ఆర్టీపీసీఆర్‌లో అస్పష్టతగా ఉంటోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్‌లో నెగెటివ్, సిటీ స్కాన్‌లో పాజిటివ్ నిర్ధారణ అయింది. అందుకే కరోనా లక్షణాలు ఉంటే కోవిడ్ పాజిటివ్‌గానే భావించాలంటున్న ఆరోగ్య శాఖ సూచిస్తోంది.