Telugu » Telangana News
Telangana Rains : తెలంగాణలో మరోసారి వర్షాలు దంచికొట్టనున్నాయి. వచ్చే నాలుగు రోజులు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
సూర్యాపేటలోని ఓ మహిళకు రేషన్‌కార్డు వచ్చింది. అయితే, అప్డేట్ చేయించుకోకపోవడంతో దుకాణంలో బియ్యం అందలేదు.
అంచనాలు తలకిందులు అవ్వడం, టెక్నికల్‌గా సమస్యలు రావడంతో ఈ పథకం కింద యువతకు నగదు అందడం లేదని సమాచారం.
రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ చైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ సెఫ్రీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Group 1: టీజీపీఎస్సీ న్యాయనిపుణులతో ఈ విషయంపై చర్చించింది. ఆ తర్వాత బుర్రా వెంకటేశం సర్కారుకి రిపోర్టు పంపినట్లు సమాచారం.
వీరన్న అనే యువకుడిని ఐదేళ్ల క్రితం సంగీత ప్రేమించింది. దీంతో వారి ప్రేమను ఒప్పుకుని ఇద్దరికీ లక్ష్మి పెళ్లి చేసింది. అయినప్పటికీ..
కిషన్ రెడ్డి, నేను ఇద్దరం రాజీనామా ఇద్దాం. ఎవరు ఎక్కడ గెలుస్తారో చూద్దాం. కమిటీ ఏర్పాటులో కిషన్ రెడ్డి హస్తం ఉంది.
వరుస కేసులు, విచారణలు..పార్టీలో ఇంటర్నల్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతున్న టైమ్‌లో.. ఆ ఎపిసోడ్ బీఆర్ఎస్లో ఆందోళనకు దారి తీస్తోందట.
ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహిస్తున్న ఆ మంత్రికి హైకమాండ్ దగ్గర మంచి పలుకుబడి ఉందంటారు. ఇటు ప్రభుత్వంలో కానీ.. పార్టీలో కానీ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు హైకమాండ్ వేసిన ఒక కమిటీలో ఆయన ఉంటారు.
KTR Jubilee Hills by election : బీహార్ రాష్ట్రంలో ఎన్నికలతో పాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నిక జరిగే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు.