Hyderabad : హైదరాబాద్ లోని బార్ లో అమ్మాయిలతో అసభ్యంగా డ్యాన్స్.. 30 మంది అరెస్టు

అనుమతి లేకుండా 12 మంది అమ్మాయిలతో అసభ్యంగా డ్యాన్స్ చేయిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందించింది. ఈ మేరకు రెస్టారెంట్ పై పోలీసులు దాడులు చేశారు.

girls Indecent dance

Hyderabad Girls Indecent Dance : హైదరాబాద్ నగరంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా అమ్మాయిలతో అసభ్యంగా డ్యాన్సులు చేస్తున్న 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిన్న (ఆదివారం) రాత్రి ఎస్ఆర్ నగర్ లోని హంటర్ బార్ అండ్ రెస్టారెంట్లో ఘటన చోటు చేసుకుంది.

అనుమతి లేకుండా 12 మంది అమ్మాయిలతో అసభ్యంగా డ్యాన్స్ చేయిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందించింది. ఈ మేరకు రెస్టారెంట్ పై పోలీసులు దాడులు చేశారు.

Pigeon Biryani in BArs : బార్‌, రెస్టారెంట్లలో పావురం బిర్యానీ..! ఆధారాలు సేకరించి పోలీసులకు రిటైర్డ్ ఆర్మీ అధికారి ఫిర్యాదు

కస్టమర్లతో పాటు బార్ నిర్వాహకులను కలిపి మొత్తం 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.