×
Ad

Miss World 2025: మిస్ వరల్డ్ ఫైనల్స్‌లో విజయ్ దేవరకొండ, దిల్ రాజు ఫ్యామిలీ సందడి..

108 దేశాల నుంచి అందగత్తెలు పోటీలో ఉన్నారు.

  • Published On : May 31, 2025 / 08:42 PM IST

Miss World 2025: మిస్ వరల్డ్ 2025 పోటీల ఫైనల్స్ సందడిగా జరుగుతున్నాయి. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరుగుతున్న ఈ అందాల పోటీల ఫైనల్స్ ఈవెంట్ కు అతిరథ మహారధులు తరలివచ్చారు. రాజకీయ, సినీ ప్రముఖులు తళుక్కుమన్నారు.

మిస్ వరల్డ్ టైటిల్ కోసం ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన అందాల భామలు పోటీలో ఉన్నారు. కాసేపట్లో మిస్ వరల్డ్ విజేత ఎవరో ప్రకటించబోతున్నారు నిర్వాహకులు. కాగా, మిస్ వరల్డ్ ఫైనల్స్‌ ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ సందడి చేశారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.