RTC Driver : బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు హార్ట్ ఎటాక్…సమయస్ఫూర్తితో పక్కకు ఆపడంతో తప్పిన పెను ప్రమాదం

ఆర్టీసీ డ్రైవర్ సమయస్పూర్తితో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు హార్ట్ అటాక్ వచ్చింది. అయినా నొప్పిని బరిస్తూ బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను రక్షించాడు.

Driver

heart attack to RTC driver : ఆర్టీసీ డ్రైవర్ సమయస్పూర్తితో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు హార్ట్ అటాక్ వచ్చింది. అయినా నొప్పిని బరిస్తూ బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను రక్షించాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు డ్రైవర్ ను మెచ్చుకున్నారు.

ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తోంది. అంబర్ పేట్ లో డ్రైవర్ కు హార్ట్ ఎటాక్ వచ్చింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును పక్కకు ఆపడాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Marriage Cheating : పెళ్లి పేరుతో మహిళను మోసం చేసిన దంపతులు

బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ సిహెచ్ శ్రీనివాస్ ను చికిత్స కోసం తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి వైద్యం అందిస్తున్నారు.