BVR School : హైదరాబాద్ ఐఐటీలో బీవీఆర్ స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ పార్క్

బీవీఆర్ స్కూల్ ఆఫ్ ఇ న్నోవేషన్ రీసెర్చ్ సెంటర్ తో ఎంటర్ప్రెన్యూర్షిప్, డిజైన్ థింకింగ్, క్రియేటివిటీ మేనేజ్మెంట్, స్టార్టప్ వంటి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. సాంకేతిక రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు ఈ కోర్సులు ఉపయోగపడున్ననున్నాయి.

BVR School : హైదరాబాద్ ఐఐటీలో బీవీఆర్ స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ పార్క్

Bvr School

Updated On : July 2, 2022 / 8:14 PM IST

BVR School : సైయంట్ ఫౌండేషన్, గ్రీన్ కో సంస్థ సంయుక్తంగా 20 కోట్ల రూపాయల నిధులతో ఐఐటీ హైదరాబాద్ లో బీవీఆర్ స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ పార్క్ ఏర్పాటు చేయనున్నాయి. BVR స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ భవనం నిర్మాణానికి రూ.10 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఐదేళ్ల పాటు నిర్వహించేందుకు మరో రూ.10 కోట్లను సంస్థలు ఖర్చు చేయనున్నాయి.

బీవీఆర్ స్కూల్ ఆఫ్ ఇ న్నోవేషన్ రీసెర్చ్ సెంటర్ తో ఎంటర్ప్రెన్యూర్షిప్, డిజైన్ థింకింగ్, క్రియేటివిటీ మేనేజ్మెంట్, స్టార్టప్ వంటి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. సాంకేతిక రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు ఈ కోర్సులు ఉపయోగపడున్ననున్నాయి.

Black Fungus : బ్లాక్ ఫంగస్ కు చవక ట్యాబ్లెట్..అభివృద్ధి చేసిన హైదరాబాద్ ఐఐటీ

IIT హైదరాబాద్ లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పర్యటించారు. IITలో గ్రీన్ కో, BVR మోహన్ రెడ్డి స్కూల్ భవనానికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శంకుస్థాపన చేశారు. టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్క్&రీసెర్చ్ సెంటర్ ను మంత్రి ప్రారంభించారు.