Tg Corona
Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో నమోదైన కేసులు ఆందోళనకర రీతిలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి గట్టెక్కుతోంది. గడిచిన 24 గంటల్లో 18 వేల 244 టెస్టులు చేయగా 31 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఒక్కరు కూడా కరోనాతో చనిపోలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 73 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 23 కేసులు వెలుగుచూశాయి. మొత్తంగా ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 4, 411గా ఉంది. 7 లక్షల 86 వేల 753 మంది కోలుకున్నారు.
Read More : టెన్షన్ టెన్షన్ : తెలంగాణ కరోనా @ 154 కేసులు
ఆదిలాబాద్ 00. భద్రాద్రి కొత్తగూడెం 00. జీహెచ్ఎంసీ 23. జగిత్యాల 00. జనగామ 00. జయశంకర్ భూపాలపల్లి 00. జోగులాంబ గద్వాల 00. కామారెడ్డి 00. కరీంనగర్ 01. ఖమ్మం 00. కొమరం భీం ఆసిఫాబాద్ 00. మహబూబ్ నగర్ 00. మహబూబాబాద్ 02. మంచిర్యాల 00. మెదక్ 00.
Read More :Telangana Corona Cases : తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా ఎన్ని కేసులంటే..
మేడ్చల్ మల్కాజ్ గిరి 01. ములుగు 00. నాగర్ కర్నూలు 00. నల్గొండ 00. నారాయణపేట్ 00. నిర్మల్ 00. నిజామాబాద్ 00. పెద్దపల్లి 00. రాజన్న సిరిసిల్ల 00. రంగారెడ్డి 00. సంగారెడ్డి 01. సిద్ధిపేట 00. సూర్యాపేట 02. వికారాబాద్ 00. వనపర్తి 01. వరంగల్ రూరల్ 00. హన్మకొండ 00. యాదాద్రి భువనగిరి 00. మొత్తం 31.