Rajya Sabha By-Election : తెలంగాణలో రాజ్యసభ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల

బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆయన తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బండ ప్రకాశ్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి ఉప ఎన్నిక జరుగనుంది.

By Election

Rajya Sabha by-election : తెలంగాణలో రాజ్యసభ ఉపఎన్నికకు షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నెల 19న నామినేషన్ల పరిశీలిన ఉంటుంది.

మే 30న ఎన్నిక, ఓట్ల కౌంటింగ్ జరుగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహంచి, అనంతరం ఓట్లను లెక్కిస్తారు. బండ ప్రకాశ్ రాజ్యసభకు ఇటీవలే రాజీనామా చేశారు.

EC schedule : 3 రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదల

బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆయన తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బండ ప్రకాశ్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి ఉప ఎన్నిక జరుగనుంది.