KTR Exclusive Interview : గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయం మొత్తం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చుట్టే తిరుగుతోంది. గత పదేళ్లుగా ఆయన యువరాజుగా.. అధికార పార్టీలో, ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించారు. కానీ, ఇప్పుడు గత పది నెలలుగా మాత్రం కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతారో, ఆయనపై ఏ కేసు పెడతారో, ఏం జరగబోతోంది, కేటీఆర్ జైలుకి ఎప్పుడు వెళ్తారు? ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి.
ఎందుకు ఇలాంటి డిస్కషన్ నడుస్తోంది? అసలు కేటీఆర్ ఎందుకు రేవంత్ ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో 10టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..
* సీఎం రేవంత్ రెడ్డితో కేటీఆర్ కు గ్యాప్ ఎప్పుడు మొదలైంది?
* కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి?
* కేటీఆర్ అరెస్ట్ ఖాయమా?
* కలెక్టర్ పై దాడి కుట్ర కేటీఆర్ దేనా?
* అరెస్ట్ చేసుకోమని కేటీఆర్ ఎందుకు సవాల్ చేస్తున్నారు?
* కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి ఎప్పుడు వస్తారు?
Also Read : కార్ రేస్ కేసు కంటే ముందే అరెస్ట్ అవుతారా? కేటీఆర్ మాటలకు అర్థం అదేనా ?