ప్రతిష్ఠాత్మక ప్రీ వెర్సాయిస్ అవార్డ్స్ 2025 జాబితా వచ్చేసింది. ప్రపంచంలో అత్యంత అందంగా కనిపించే విమానాశ్రయాలకు ఈ అవార్డులు ఇస్తారు. చైనాలోని యాంతాయ్ పెంగ్‌లై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అగ్రస్థానంలో నిలిచింది.
డిజైన్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ మార్వెట్స్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులు ఇస్తారు. ఈ సారి ఈ అవార్డులకు 6 విమానాశ్రయాలు ఎంపికయ్యాయి.
2025లో టాప్ 6 అందమైన విమానాశ్రయాలు ఇవే..
యాంతాయ్ పెంగ్‌లై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (చైనా)
టెర్మినల్ 2.. 1.67 లక్షల చదరపు మీటర్లు
తీరప్రాంత జీవనశైలిని ప్రతిబింబించే డిజైన్
మెరిసే గ్లాస్ డోమ్, షిప్ ఆకారంలో అంతర్గత డిజైన్
సహజ ప్రకాశంతో నిండిన ఇంటీరియర్ – ఒక సముద్రతీరపు మ్యూజియంలా అనిపిస్తుంది!