తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో ప్రయాణించేవారికి 30 శాతం వరకు డిస్కౌంట్
ఈ డిస్కౌంట్లు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ బుకింగ్‌లకు కడా వర్తిస్తాయని టీజీఆర్టీసీ తెలిపింది.

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్-విజయవాడ రూట్‌లో ప్రయాణించేవారికి బస్సు టికెట్‌ల ధరల్లో 16 – 30 శాతం మధ్య డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది.
ఈ డిస్కౌంట్లు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ బుకింగ్‌లకు కడా వర్తిస్తాయని టీజీఆర్టీసీ తెలిపింది. ప్రయాణికులు టికెట్లను http://tgsrtcbus.inలో బుక్ చేసుకోవచ్చు.
ఈ బస్సుల్లో ప్రయాణిస్తే ఆఫర్లు
- గరుడ ప్లస్ బస్సుల్లో టికెట్ ధరపై 30 శాతం
- ఈ-గరుడ బస్సుల్లో 26 శాతం ఆఫర్
- సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీ బస్సుల్లో 20 శాతం
- రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో టికెట్లపై 16 శాతం
Big savings are rolling your way! #TGSRTC introduces special fare discounts on the Hyderabad ↔ Vijayawada route.
Book your tickets now 🔗 https://t.co/Pqr2EOGmhI@revanth_anumula @Ponnam_INC @TelanganaCMO @SajjanarVC#Telangana #Hyderabad #TakingTelanganaForward pic.twitter.com/IaGeVdDWx8
— TGSRTC (@TGSRTCHQ) July 28, 2025
Stay informed with all the latest updates by following TSRTC’s official social media pages. Don’t miss out on any news or announcements!#tsrtc #tsrtcbuses #hyderabad #telangana #insights #updates #announcements #news #buses #transportation pic.twitter.com/l34t3kHZON
— TGSRTC (@TGSRTCHQ) February 7, 2024