Home » Telangana RTC
TGSRTC : తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు అనునిత్యం ప్రయత్నాలు చేస్తున్న టీజీఎస్ఆర్టీసీ..
అప్లయ్ చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 28.
ఆర్టీసీలో ఏయే పోస్టులు పడ్డాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
దీంతో ఆర్టీసీ ఎంప్లాయీస్‌కి ఎంతో మేలు జరుగుతుంది. 2017 వేతన సవరణ సర్క్యులర్ కింద హెచ్ఎస్ఏను పెంచినందుకు ఆర్టీసీ యాజమాన్యానికి ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న కృతజ్ఞతలు చెప్పారు.
Telangana RTC: హైదరాబాద్ నుంచి ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఈ డిస్కౌంట్లు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ బుకింగ్‌లకు కడా వర్తిస్తాయని టీజీఆర్టీసీ తెలిపింది.
వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడతాం. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయండి.
ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్ కు ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు.
రవాణా, R&B అధికారులతో గవర్నర్ భేటీ
హైదరాబాద్ నుంచే కాకుండా ఆయా జిల్లా కేంద్రాల నుంచి ప్రముఖు పుణ్యక్షేత్రాలైన వేములవాడ, ధర్మపురి, యాదగిరిగుట్ట, మన్నెంకొండం తదితర ప్రాంతాలకు టీఎస్ ఆర్టీసీ ఈనెల 28న ప్రత్యేక బస్సులు నడపనుంది.