రజినీ కాంత్ దివాళీ సెలబ్రేషన్స్

Rajinikanth Celebrating Diwali: సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబంతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. భార్య లత రజినీకాంత్, కుమార్తె సౌందర్య రజినీకాంత్, అల్లుడు విషాగన్ వంగమూడి, మనవడితో కలిసి రజినీ దివాళీ వేడుకల్లో పాల్గొన్నారు.
అంతకుముందు తనను కలిసేందుకు వచ్చిన అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు సూపర్ స్టార్. సాంప్రదాయ పంచె కట్టులో టపాసులు కాల్చుతూ దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు రజినీకాంత్.