ఏపీలో మోగిన నగారా, స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ఇవే..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మూడు దఫాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒకే దశలో

  • Published By: veegamteam ,Published On : March 7, 2020 / 06:06 AM IST
ఏపీలో మోగిన నగారా, స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ఇవే..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మూడు దఫాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒకే దశలో

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మూడు దఫాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు, రెండు దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒకే విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. (ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి ఎన్నికల కోడ్)

* స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
* మూడు దఫాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు
* జడ్పీటీసీ, ఎంపీటీసీలకు మొదటి దశలో ఎన్నికలు
* పంచాతీయలకు మరో దశలో ఎన్నికలు
* మున్సిపాల్టీలకు మూడో దశలో ఎన్నిలకు

* ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు
* రెండు దశల్లో సర్పంచ్(పంచాయతీ) ఎన్నికలు
* మార్చి 9 నుంచి 11వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు
* ఈ నెల 21న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, 24న లెక్కింపు
* 660 జడ్పీటీసీ, 10వేల 149 ఎంపీటీసీలకు ఎన్నికలు
* ఈ నెల 23న మున్సిపల్ ఎన్నికలు, 27న ఫలితాలు
* ఈ నెల 27న తొలి దశ సర్పంచి ఎన్నికలు
* 29న రెండో దశ సర్పంచి ఎన్నికలు
* ఏపీలో తక్షణం అమల్లోకి ఎన్నికల కోడ్

* ప్రభుత్వ కార్యాలయాలపై అభ్యంతరకర రంగులున్నాయన్న అంశం హైకోర్టులో ఉంది
* కొత్తగా రంగులు వేయడానికి వీలు లేదు
* ప్రజలంతా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
* ఓటర్లను ప్రభావితం చేసే పథకాలను తాత్కాలికంగా నిలిపివేస్తాం