Telugu News
లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలు
LIVE TV
logo
LIVE TV
× లేటెస్ట్క్రీడలుట్రెండింగ్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTఫోటో గ్యాలరీవీడియోలులైఫ్ స్టైల్టెక్నాలజీ

Viral

Viral News: వధువుకి పాలపీక గిఫ్ట్.. వ్యవహారం తేడా కొట్టేసింది!

Updated On - 9:15 pm, Thu, 22 July 21

Viral News (1)

Viral News: పెళ్ళిలో భాజాభజంత్రీలు.. విందు భోజనాలు కాదు.. కాసింత వినోదం కూడా కావాలని కోరుకొనే రోజులివి. అందుకే నవవధువు స్నేహితులు, బంధువులు కొందరు పెళ్లింట సందడి చేస్తూ ఎంటర్ టైన్ చేస్తుంటారు. అయితే.. అవే ఒక్కోసారి శృతిమించి తిప్పలు తెచ్చిపెడతుంటాయి. మరికొన్నిసార్లు వివాదాస్పదం కూడా అవుతుంటాయి. ముఖ్యంగా పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడి స్నేహితులు దగ్గరే ఎక్కువగా ఈ తరహా వివాదాలు అవుతుంటాయి.

వివాదం అనలేం కానీ.. పెళ్లి కుమారుడి స్నేహితులు చేసిన పని ఆ నవవధువుకి ఆగ్రహం తెప్పించింది. దీంతో వాళ్ళు ఇచ్చిన ఆ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ను కాస్త ఆ వధువు నేలకేసి కొట్టింది. వధూవరులిద్దరూ పెళ్లి వేదికపై కూర్చొని ఉండగా అక్కడకు పెళ్లి కొడుకు స్నేహితులు వచ్చి నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపి వధువుకి ప్యాక్‌ చేసి ఉన్న ఓ గిఫ్ట్‌ను అందించారు. ఆ వధువు గిఫ్ట్‌ను అక్కడే తెరిచి చూడగా అందులో చిన్న పిల్లలకు పాలు తాగించే డబ్బా, పీక ఉన్నాయి.

అసలు అప్పటికే చిరాకుతో ఉందో ఏమో కానీ ఆ వధువు ఆ గిఫ్ట్ చూడగానే కోపంతో నేలకేసి కొట్టింది. పెళ్లి కుమార్తె చేసిన పనికి వరుడి స్నేహితులు నొచ్చుకుంటారని అక్కడే ఉన్న మరో మహిళ ఆ పాలడబ్బాను లాగేసుకుంది. ఇది ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ బంటి ఠాగూర్‌ అనే వ్యక్తి ఈ వీడియోను ఫేస్బు‌క్‌లో పోస్టు చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సరదానే అయినా ఎదుటివారికి అసహనం తెప్పించకూడదంటూ కొందరు నెటిజన్లు హితవు పలుకుతున్నారు.

 

Advertisement shastrabam
Masterminds Image Comp
Latest4 mins ago

Vanita Kharat: అర్జున్ రెడ్డి రీమేక్ లో పనిమనిషి.. హాట్ ఫోటో షూట్..

International5 mins ago

PoK Elections : పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ విజయం

Latest20 mins ago

Minister Jagadish Reddy : స్టేజి మీదే గొడవపడ్డ మంత్రి, ఎమ్మెల్యే

Latest26 mins ago

Siddaramaiah: అవినీతి సీఎం దిగిపోయారు.. కానీ బీజేపీ ప్రభుత్వమే ఉంటుంది!

Latest38 mins ago

RRR Musical rights: కేజీఎఫ్ కంటే ఎక్కువ రేటుకు ఆర్ఆర్ఆర్ మ్యూజికల్ రైట్స్

Latest45 mins ago

Jayanthi : జయంతి మృతికి బాలకృష్ణ సంతాపం..

Latest54 mins ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest1 hour ago

Kangana Ranaut : ‘మళ్లీ తిరిగి వచ్చెయ్ ప్లీజ్’.. అభిమాని మరణం.. కంగన భావోద్వేగం..

Latest1 hour ago

The best Prime Day deals: భారతదేశంలో ప్రైమ్ డే 2021 బెస్ట్ డీల్స్ ఇవే!

Hyderabad1 hour ago

Platform Ticket Rates : ప్లాట్‌ఫాం టికెట్ల రేట్లను తగ్గించిన దక్షిణ మధ్య రైల్వే

Latest1 hour ago

Lok Sabha Seats : లోక్ సభ స్థానాల సంఖ్య 1000కి పెంచే యోచనలో మోదీ సర్కార్!

Latest2 hours ago

Navarasa: నవరస ట్రైలర్.. హైప్ పెంచే పనిలో మణిరత్నం!

Latest2 hours ago

Peddi Reddy: బీజేపీకి పెద్దిరెడ్డి రాజీనామా.. త్వరలో టీఆర్ఎస్ గూటికి!

Crime2 hours ago

Second Marriage : భార్య ఉండగానే మరో పెళ్లికి సిధ్దమైన వ్యక్తి అరెస్ట్

Latest2 hours ago

Beggars InCome : ఈ బిచ్చగాళ్లు సంపాదన మామూలుగా లేదుగా..ఉద్యోగుల ఆదాయం వీళ్లముందు బలాదూర్

Latest54 mins ago

Pavithra Lakshmi : పరువాల పవిత్ర లక్ష్మీ..

Latest7 hours ago

Sonam Kapoor : సోకులారబోస్తున్న సోనమ్..

Latest2 days ago

Salony Luthra : ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ సలోని లూత్రా పిక్స్..

Latest2 days ago

Shamita Shetty : శిల్పా శెట్టి సిస్టర్ షమితా శెట్టి ఫొటోస్..

Latest3 days ago

Regina Cassandra : డస్కీ బ్యూటీ రెజీనా పిక్స్..

Latest3 days ago

Pooja Ramachandran : పరువాల పూజా రామచంద్రన్..

Latest4 days ago

Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

Latest4 days ago

Kajal Aggarwal : గంగానదిలో కాజల్ బోట్ రైడింగ్..

Latest5 days ago

Shriya Sharma : సోకులతో సెగలు రేపుతున్న శ్రియా శర్మ..

Latest5 days ago

Genelia Deshmukh : ఇన్‌స్టాలో సందడి చేస్తున్న జెనీలియా..

Latest6 days ago

Sitara Ghattamaneni : సితార బర్త్‌డే ఫొటోస్..

Latest6 days ago

Upasana Konidela : ఉపాసన బర్త్‌డే స్పెషల్ ఫొటోస్..

Latest6 days ago

Amala Paul : రెయినీ సీజన్‌లో రెచ్చగొడుతుందిగా..

Latest1 week ago

Niharika Kaur : నిలువెల్లా నిషా ఎక్కిస్తున్న నిహారికా..

Latest1 week ago

Sitara Ghattamaneni : సితార పాప క్యూట్ ఫొటోస్..

Exclusive Videos3 hours ago

సింగరేణిలో పదవీ విరమణ వయసు పెంపు

Exclusive Videos3 hours ago

యడియూరప్ప రాజీనామాకు ఇవే కారణమా..?

Exclusive Videos3 hours ago

నమ్మిన ధర్మానికి కట్టుబడితే విజయం తథ్యం

Exclusive Videos8 hours ago

భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత.. ఈసారి ఏం జరగబోతుందంటే..?

Exclusive10 hours ago

సీనియర్ నటి జ‌యంతి కన్నుమూత

Exclusive Videos12 hours ago

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్

Exclusive Videos12 hours ago

రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు

Exclusive Videos12 hours ago

మోత్కుపల్లికి చెమటలు పట్టించిన 10టీవీ

Exclusive Videos12 hours ago

రాజాసింగ్ తిట్టడం వలనే పార్టీ మారాను

Exclusive1 day ago

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు

Exclusive1 day ago

బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతోంది..!

Exclusive1 day ago

నోకియా 4జి.. అదిరిపోయే ఫీచర్లు

Exclusive1 day ago

లష్కర్ బోనాల సందడి

Exclusive Videos2 days ago

తెలంగాణకు పెట్టుబడుల వరద

Exclusive Videos2 days ago

ఏపీలో బీజేపీ, వైసీపీ మాటల యుద్ధం

Masterminds Image Comp