జాతీయం

ఢిల్లీ : బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు ఢిల్లీలో ఘనంగా వివాహ విందు ఇచ్చారు. రిసెప్షన్ కు ప్రధాని నరేంద్రమోడీ హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.

ఢిల్లీ: డిసెంబర్ ఆఖరువారం క్రిస్మస్ పర్వదినాల రోజుల్లో  ప్రభుత్వరంగ బ్యాంకులు ఎక్కువ పని దినాలు పనిచేసేట్టు లేవు.

జైపూర్ : రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులు కట్ అయ్యాయి. నోటికి తాళం పడింది. ప్రచార రథాలకు బ్రేక్ పడింది. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం సరిగ్గా 5 గంటలకు రాజకీయ పార్టీలు ప్రచారం ముగించాయి.

ఢిల్లీ : అమెజాన్ కొనుగోలుదారులు, జియో వినియోగదారులు మరో బంపర్ ఆఫర్ పొందనున్నారు. రూ.4,999లకే కొత్త స్మార్ట్ ఫోన్ లభించనుంది. మెయ్‌జు మొబైల్ సంస్థ నూతన స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. నేడు భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది.

ఢిల్లీ  : బాలీవుడ్ అగ్రహీరోగా, కండల వీరుడుగా మోస్ట్ బ్యాచిలర్ గా పేరొందిని  సల్మాన్‌ఖాన్ తన సత్తాను మరోసారి నిరూపించుకున్నారు. చూపించారు.

తిరువనంతపురం (కేరళ): వయసుతో నిమిత్తం లేకుండా మహిళలందరికీ శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ  సుప్రీంకోర్టు తీర్పు  ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అయ్యప్ప దర్శనానికి మహిళలు క్యూకట్టారు.

లక్నో (ఉత్తరప్రదేశ్) : బులంద్‌షహర్‌లో గోరక్షక దళాలు, హిందూ గ్రూపులు నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో చెలరేగిన అల్లర్లలో ఆందోళనకారులు చేసిన దాడిలో సీఐ సోబోధ్ కుమార్ దారుణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. నోరు జారి అడ్డంగా బుక్కయ్యారు. ఏకంగా రామాయణాన్నే మార్చేశారు అనే విమర్శలు వెల్లువెత్తాయి.

ఉత్తర్ ప్రదేశ్ : హనుమంతుడు..దళితుడు.. కాదు కాదు..గిరిజనుడు...అసలే కాదు..ఆయన జైనుడు అంటూ పలువురు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కులమతలాపై జోరుగా చర్చ జరుగుతోంది.

వాయిదాలు లేవు.. వన్ టైం సెటిల్ మెంట్ కూడా లేదు.. మొత్తం అప్పు కట్టేస్తా.. తీసుకోండి అంటూ బ్యాంకులతోపాటు భారత ప్రభుత్వానికి బంపరాఫర్ ఇచ్చారు విజయ్ మాల్యా. అనేక బ్యాంకుల నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించటానికి సిద్ధంగా ఉన్నాననే విషయంగా గతంలోనే చెప్పాను..

Pages

Don't Miss