Huge Earthquake : మెక్సికోలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదు

తెల్లవారుజామున 2 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. భూ ఉపరితలం నుంచి పది కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

Huge Earthquake : మెక్సికోలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదు

Earthquake (5)

Mexico Earthquake : మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ మెక్సికో తీరంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదు అయింది. తెల్లవారుజామున 2 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి.

Japan Road Acident: జపాన్ లో బస్సు, ట్రక్కు ఢీ, ఐదుగురి మృతి

భూ ఉపరితలం నుంచి పది కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూ ప్రకంపనలు రాగానే జనం భయంతో పరుగులు తీశారు.