Gold Price Today : గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ గోల్డ్ ధర ఎంతో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం..

Gold Price Today : గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ గోల్డ్ ధర ఎంతో తెలుసా?

Gold And Silver Price Today

Gold and Silver Price Today : బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌. గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన బంగారం ధర ఇవాళ తగ్గింది. సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,640 వద్దకు చేరింది. మరో వారం రోజులపాటు బంగారం ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వెండి ధరసైతం తగ్గింది. కిలో వెండిపై రూ. 300 తగ్గింది. తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశవ్యాప్తంగా నమోదైన బంగారం, వెండి ధరలను ఓ సారి పరిశీలిస్తే..

Gold

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
    తెలుగు రాష్ట్రాల్లో సోమవారం బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,500కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,640.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,650 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,790.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,500 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,640.
    చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,850 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74,020కు చేరింది.

Gold

  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా సోమవారం వెండి ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 99,700.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
    చెన్నైలో కిలో వెండి ధర రూ.99,700.
    కోల్ కతాలో కిలో వెండి ధర రూ. 95,200 వద్ద కొనసాగుతుంది.
    ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.95,200.
    బెంగళూరులో మాత్రం వెండి ధర పెరిగింది. కిలో వెండిపై రూ. 200 పెరిగింది. దీంతో అక్కడ ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 95,200 వద్దకు చేరింది.

Gold

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.