-
Home » bullion market
bullion market
బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
June 12, 2026 / 11:16 AM ISTGold Silver Prices Today : దేశంలోని బంగారం, వెండి ధరల్లో ఇవాళ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గింది.
పడిపోయిన గోల్డ్, సిల్వర్ ధరలు.. బులియన్ మార్కెట్లో ఎందుకీ పరిస్థితి తలెత్తింది? ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
January 30, 2026 / 09:44 PM ISTప్రపంచవ్యాప్తంగా లాభాల స్వీకరణ, రిస్క్ భావన కారణంగా బులియన్ మార్కెట్లో ఈ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెప్పారు.
రూ.2 లక్షల మార్కును దాటడానికి సిద్ధమవుతున్న తులం బంగారం ధర.. ఎందుకింతగా పెరుగుతోందంటే?
January 27, 2026 / 01:27 PM ISTప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు 2022 నుంచి బంగారం కొనుగోళ్లను గణనీయంగా పెంచాయి.
బంగారం, వెండి ధరలకు కళ్లెం వేస్తారా? కేంద్ర బడ్జెట్లో ఏం జరగనుంది?
January 24, 2026 / 07:52 PM ISTఎస్‌ఈపీఏ తర్వాత కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల నుంచి బులియన్‌ను తప్పించాలని, రాబోయే వాణిజ్య ఒప్పందాల్లో కూడా బంగారం, వెండిని తక్కువ సుంకాల విధానాల నుంచి మినహాయించాలని పరిశ్రమ ఆశిస్తోందని సమిత్ గుహా చెప్పారు.
వెండి కొనాలంటే ఇప్పుడే కొనేయండి.. దీపావళి నాటికి భారీగా పెరిగే ఛాన్స్.. ఎంత పెరుగుతుందంటే.. ప్రస్తుతం కిలో వెండి ధర ఎంతో తెలుసా..?
June 6, 2025 / 11:04 AM ISTశుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. భారతదేశంలో వెండి ధర సరికొత్త రికార్డులను నమోదు చేసింది. కిలో వెండిపై 3వేలు పెరిగి గతంలో ఎప్పుడూ లేని విధంగా..
ఏప్రిల్ నెలలో గోల్డ్ రేటు తగ్గే అవకాశం ఉందా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
March 16, 2025 / 08:07 AM ISTరాబోయే కాలంలో బంగారం ధర తగ్గుతుందా..? పెరుగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. బంగారం వ్యాపారులు, పెట్టుబడి నిపుణులు..
లండన్ టు అమెరికా గోల్డ్ రష్.. బంగారం అంతా తరలించేస్తున్నారు!
February 18, 2025 / 04:22 PM ISTGold Rush : పసిడి పరిశ్రమ తరలిపోతోంది. లండన్ నుంచి న్యూయార్క్‌కు తరలిస్తున్నారు. బంగారం ధరల మధ్య ధర వ్యత్యాసానికి కారణం దిగుమతి సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలేనని నివేదికలు…
తగ్గిన గోల్డ్ రేటు.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా..
December 22, 2024 / 06:45 AM ISTతెలుగు రాష్ట్రాల్లో ఆదివారం బంగారం ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర
వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం గోల్డ్ రేటు ఎంతంటే?
December 20, 2024 / 10:59 AM ISTతెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం బంగారం ధర భారీగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ..
అమెరికా మార్కెట్లు ఢమాల్.. దేశవ్యాప్తంగా భారీగా తగ్గిన బంగారం, వెండి ధర
December 19, 2024 / 11:06 AM ISTతెలుగు రాష్ట్రాల్లో గురువారం బంగారం ధర భారీగా తగ్గింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర..