Alanaati Ramachandrudu Trailer : అల‌నాటి రామ‌చంద్రుడు ట్రైల‌ర్ వ‌చ్చేసింది..

యువ నటుడు కృష్ణవంశీ కథానాయకుడిగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథాచిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. మోక్ష కథానాయిక. చిలుకూరి ఆకాశ్‌రెడ్డి దర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఆగ‌స్టు 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచిన చిత్ర బృందం తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది.