Fastag : ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయ్.. మీ ఫాస్ట్‌ట్యాగ్‌ ఐదేళ్లదైతే ఇలా చేయండి

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. ఆ నిబంధనలు

Fastag : ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయ్.. మీ ఫాస్ట్‌ట్యాగ్‌ ఐదేళ్లదైతే ఇలా చేయండి

FASTag New Guidelines

FASTag New Guidelines : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ట్యాగ్ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. ఆ నిబంధనలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త రూల్స్ ప్రకారం.. టోల్ చెల్లింపులను సులభతరం చేయడం, టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడంకోసం వీలుంటుంది. అయితే.. కొత్తరూల్స్ కు

Also Read : Supreme Court : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

  • ఎన్పీసీఐ మార్గదర్శకాల ప్రకారం..
  • మీ ఫాస్ట్‌ట్యాగ్ మూడు నుండి ఐదు సంవత్సరాల క్రితం జారీ చేయబడినది అయితే వారు కేవైసీ అప్‌డేట్ చేయించుకోవాలి.
  • మీ ఫాస్ట్‌ట్యాగ్ ఐదు సంవత్సరాల క్రితం జారీచేయబడినది అయితే వారు కొత్త ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవాలి.
  • కొత్త వాహనం కొనుగోలు చేసిన వారు 90 రోజుల్లో వాహన నెంబర్ ను పాస్ట్ ట్యాగ్ డేటాబేస్ లో నమోదు చేయించుకోవాలి.
  • వాహన యజమానులు తమ రిజిస్ట్రేషన్, ఛాసిస్ నంబర్‌లు ఫాస్ట్‌ట్యాగ్‌తో అనుసంధానించబడి ఉన్నాయాలేదా అని నిర్ధారించుకోవాలి.
  • వాహనం ముందు భాగం స్పష్టంగా కనిపించేలా ఫొటో అప్లోడ్ చేయాలి.
  • ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరిగా మొబైల్ నెంబర్ తో కనెక్ట్ చేసుకోవాలి.
  • కొత్తరూల్స్ కు రవాణా శాఖ అక్టోబర్ 31 వరకు సమయం ఇచ్చింది.
  • ఒకవేళ ఎవరైనా తమ వాహనాన్ని రిజిస్టర్ చేయించుకోకపోతే టోల్ గేట్ వద్ద వాహనదారులు పలు సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.