CM Jagan: వకులమాత ఆలయానికి సీఎం జగన్.. పలు కార్యక్రమాల శంకుస్థాపన
సీఎం వైయస్ జగన్ గురువారం (నేడు) తిరుపతిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా పునర్నిర్మించిన వకుళామాత ఆలయాన్ని ప్రారంభించనున్నారు. దీంతో వకుల మాత ఆలయానికి పూర్వవైభవం తీసుకొచ్చి.. ఇవాళ్టి నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.

CM Jagan: సీఎం వైయస్ జగన్ గురువారం (నేడు) తిరుపతిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో భాగంగా పునర్నిర్మించిన వకుళామాత ఆలయాన్ని ప్రారంభించనున్నారు. దీంతో వకుల మాత ఆలయానికి పూర్వవైభవం తీసుకొచ్చి.. ఇవాళ్టి నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
తిరుపతి సమీపంలోని పాత కాలవ గ్రామం పేరూరు బండపై వెలసిన వకుళ మాత ఆలయం వెలిసింది. హైదర్ అలీ దండయాత్రలో ఆలయం ధ్వంసం కావడంతో వందల ఏళ్లుగా శిధిలావస్థలో ఉండిపోయింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నిధులతో ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టి పునర్మిర్మాణం పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంతో పాటు రూ.3644 కోట్ల రూపాయలతో ఎనిమిది పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం వైఎస్ జగన్.
Read Also: ఈనెల 28న విదేశాలకు వెళ్లనున్న ఏపీ సీఎం జగన్
శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు గ్రామంలో అపాచీ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంకు హాజరు కానున్నారు. సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో 700 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటుకానున్న అపాచీ పరిశ్రమ ఏర్పాటుతో 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరకనున్నాయి.
ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలో 1230 కోట్ల రూపాయలతో ఏర్పాటు కానున్న టీసీఎల్ కంపెనీ భూమి పూజ కార్యక్రమానికి సీఎం జగన్ విచ్చేయనున్నారు. 125 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకానున్న ఈ పరిశ్రమ ద్వారా మూడు వేల మందికి ఉపాధి దొరకుతుంది.
రేణిగుంట విమానాశ్రయం సమీపంలో మరో ఆరు పరిశ్రమల ఏర్పాటు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం.
- CM Jagan : మనిషి తలరాత, బ్రతుకు మార్చేది చదువే : సీఎం జగన్
- CM Jagan : ఉద్యోగులకు నిర్మించిన భవనాలు లీజుకు ఇచ్చేందుకు సీఎం జగన్ ఆమోదం
- Liquor Alipiri : తిరుమలలో మద్యం కలకలం.. 20 మందు బాటిళ్లు స్వాధీనం
- Village ward secretariat employees : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పంట పండింది.. భారీగా పెరిగిన జీతాలు
- College Admissions : టీటీడీ జూనియర్ కాలేజీల్లో ప్రవేశానికి జూన్ 25 నుండి దరఖాస్తుల ఆహ్వానం
1Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
2Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
3Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
4Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
5Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
6Mamata Banerjee: ప్రతిపక్షాలను బెదిరించేందుకు సీబీఐని పదేపదే వాడుతున్నారు: మమత
7Divi: హొయలుపోతున్న అందాల దివి!
8Single Use Plastic : జులై 1నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
9మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ రాజీనామా చేయబోతున్నారా?
10తెలంగాణలో ఫ్లెక్సీ వార్!
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
-
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
-
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
-
Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!