Tragedy : విద్యుత్ షాక్ తో తండ్రీకొడుకులు మృతి
కృష్ణా జిల్లా మైలవరం మండలం తుమ్మల గన్నవరంలో విషాదం నెలకొంది. విద్యుత్‌షాక్‌తో తండ్రీకొడుకులు చనిపోయారు. అర్జునరావు, ఆయన కుమారుడు అజయ్ పశువుల మేత కోసం పొలానికి వెళ్లారు.

Shock
Father and son die : కృష్ణా జిల్లా మైలవరం మండలం తుమ్మల గన్నవరంలో విషాదం నెలకొంది. విద్యుత్‌షాక్‌తో తండ్రీకొడుకులు చనిపోయారు. గ్రామానికి చెందిన అర్జునరావు, ఆయన కుమారుడు అజయ్… పశువుల మేత కోసం పొలానికి వెళ్లారు.
అయితే అక్కడ పడి ఉన్న విద్యుత్ వైర్లను గమనించలేదు. వాటిని తాకడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. విద్యుత్‌షాక్‌తో స్పాట్‌లోనే చనిపోయారు.
Electric Shock : విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ఆరుగురు దుర్మరణం
ఒకేసారి తండ్రీకొడుకులు మృతిచెందడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.