-
Home » electric shock
electric shock
కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం.. ఐదుగురు మృతి.. పలువురికి గాయాలు
హైదరాబాద్ (Hyderabad) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్ గోకులేనగర్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
మరిదితో ఎఫైర్.. భర్తను హత్యచేసిన భార్య.. పట్టించిన ఇన్స్టా చాటింగ్.. హత్య సమయంలో ప్రియుడితో చాటింగ్.. వాళ్ల మధ్య సంభాషణ సాగిందిలా..
సుష్మిత రాహుల్ను ఇలా అడిగింది.. నిద్రమాత్రలు తీసుకున్న తర్వాత చనిపోవడానికి ఎంత సమయం పడుతుందో చూడండి. కరణ్ నిద్రమాత్రలు కలిపిన భోజనం తిని మూడు గంటలు అయింది. కానీ, వాంతులు లేవు.. అతను ఇంకా చనిపోలేదు.
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. నలుగురు యువకులు మృతి
తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంకుగురై నలుగురు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
కరెంట్ వైర్లతో జాగ్రత్త, లేదంటే ప్రాణాలకే ప్రమాదం.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిందో చూడండి..
తాజాగా జరిగిన ఓ ఘటన అందరికీ వెన్నులో వణుకు పుట్టించింది. విద్యుత్ వైర్లు ఎంతో ఎత్తులో ఉన్నా.. ఆ వ్యక్తి ప్రాణం తీశాయి.
మహాశివరాత్రి వేడుకల్లో విషాదం.. విద్యుత్ షాక్కు గురై 14 మంది చిన్నారులకు గాయాలు
Mahashivratri Procession : రాజస్థాన్లోని కోటాలో మహాశివరాత్రి ఊరేగింపు వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఊరేగింపు వేడుకల్లో పాల్గొన్న 14 మంది చిన్నారులు విద్యుత్ షాక్ తగిలి గాయపడ్డారు.
ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో షాట్ సర్క్యూట్.. ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా కాలి పోయిన విద్యుత్ వైర్లు
పక్కకు జరగాలని మోదీ సభలో ఉన్నవారిని అప్రమత్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని సిబ్బందిని ప్రధాని ఆదేశించారు.
Girl Died : సూపర్ మార్కెట్ లో ఫ్రిడ్జ్ డోర్ తెరవడంతో కరెంట్ షాక్ తగిలి ఆరేళ్ల పాప మృతి
నందిపేటలో ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన పాప కుంటుబానికి న్యాయం చేయాల్సిందేనని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
Electric Shock : విద్యుత్ షాక్ తో ఇద్దరు కూలీలు, రక్షించేందుకు వెళ్లిన అంగన్ వాడీ ఆయా మృతి
వీరు ఇనుపచువ్వ పైకి లేపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి విద్యుత్ షాక్ కు గురయ్యారు. సమీపంలో ఉన్న అంగన్ వాడీ ఆయా రియమ్మ(57) కాపాడేందుకు వెళ్లి వారిని పట్టుకోవడంతో ఆమె కూడా విద్యుత్ షాక్ గురయ్యారు.
Electric Shock Student Died : ఖమ్మం జిల్లా నవోదయ విద్యాలయంలో విద్యుత్ షాక్ కు గురై ఇంటర్ విద్యార్థి మృతి
ఫ్లెక్సీ బ్యానర్లు కడుతున్న క్రమంలో 11 కేవీ వైర్లు తగలడంతో ముగ్గురు విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది.
Kanwar Yatra Tragedy : కన్వర్ యాత్రలో విషాదం.. విద్యుత్ షాక్ తో ఐదుగురు దుర్మరణం
హరిద్వార్ లో పవిత్ర గంగా జలం తీసుకుని సొంతూళ్లకు వెళ్తున్న కన్వరీల వాహనం శనివారం రాత్రి 8 గంటలకు మీరట్ కు చేరుకుంది. ఈ క్రమంలో వాహనంలోని స్పీకర్ విద్యుత్ హై టెన్షన్ వైరుకు తగిలింది.