Anitha: నాని నోరు విప్పాడు.. మిగిలినవారూ ప్రశ్నించాలి -అనిత
తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత నానీకి థ్యాంక్స్ చెప్పారు.

Anitha: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరలపై టాలీవుడ్ హీరో నాని చేసిన కామెంట్లు హాట్‌టాపిక్‌గా మారగా.. ఇదే విషయమై తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత నానీకి థ్యాంక్స్ చెప్పారు. టిక్కెట్ ధరలపై హీరో నాని కామెంట్లపై స్పందించిన అనిత.. సినీ ఇండస్ట్రీలో వాళ్లకి ఇప్పటికైనా నొప్పి తెలిసిందని అన్నారు.
రెండున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న విధానాలపై సినీ ఇండస్ట్రీ స్పందించలేదని అన్నారు అనిత. ఈ ప్రభుత్వ విధానాలతో మాకు సంబంధం లేదనుకున్నారో.. భయపడ్డారో కానీ సినిమా వాళ్లు స్పందించట్లేదని అన్నారు. సినీ ఇండస్ట్రీకి ఇప్పుడు సెగ తాకిందని, ఇప్పటికైనా హీరో నానీ వంటి వారు స్పందించినందుకు థ్యాంక్స్ చెప్పారు అనిత.
ఇంకా పెద్దహీరోలు కూడా ఈ విషయంలో స్పందించాలని, పెట్రోల్ ధరలను తగ్గించరు.. నిత్యావసరాల వస్తువుల ధరలను తగ్గించరు.. కానీ ఈ ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరలను మాత్రం రాజకీయం చేస్తుందని అన్నారు. సినిమా టిక్కెట్ ధరలు తగ్గించి ప్రజలను ఉద్దరించినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోందని అన్నారు.
మద్యం ధరలు తగ్గించి పాలాభిషేకాలు చేయించుకునే ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని కూడా అన్నారు. హీరో నానితో పాటు.. మిగిలిన వారు కూడా సినీ ఇండస్ట్రీ సమస్యల మీదే కాకుండా ఇతర సమస్యలపై స్పందించాలని, సినీ ఇండస్ట్రీ మీద ఆధారపడి చాలామంది బతుకుతున్నారని అన్నారు. వైసీపీ నేతలు హీరో నాని తల్లి గురించి మాట్లాడినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు అనిత.
- వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత మధ్య వాగ్వాదం
- Varla Ramaiah : ఆ పనిచేయండి ముఖ్యమంత్రిగారు.. ఎవరి సలహా వినకండి.. జగన్‌కు వర్ల రామయ్య సూచన..
- TDP @ 40 Years : టీడీపీ ఆవిర్భావానికి ముందు, తర్వాత అని చరిత్ర చదవాలి-చంద్రబాబు నాయుడు
- Pegasus Spyware : పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేయలేదు-లోకేష్ నారా
- TDP : యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత.. బాబు, టీడీపీ నేతల సంతాపం
1ప్రకంపనలు రేపుతున్న నీరజ్ ఘటన
2Esha Gupta: కవ్వించే అందాలతో నిషా ఎక్కిస్తోన్న ఈషా
3iQOO Neo 6 5G : iQOO Neo 6 వచ్చేస్తోంది.. ఈ నెల 31నే లాంచ్.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చంటే?
4childredn theft money: ఇంట్లో డబ్బు దాచిన పేరెంట్స్.. ఎత్తుకెళ్లిన పిల్లలు.. ఏం చేశారంటే
5Buchi Babu Sana: తారక్- బుచ్చిబాబు కాంబోలో సినిమా ఉంటుందా.. ఉండదా?
6Hyderabad Weather: హైదరాబాద్‌లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం
7ATM Withdraw Money : ఏటీఎంలో డెబిట్, క్రెడిట్ కార్డు లేకుండానే డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు!
8Cannes Film Festival: రెడ్ కార్పెట్ హీట్.. కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో సౌత్ తారల సందడి!
9Karnataka Uncertainty: ముస్లిం విద్యార్థులను మతపరమైన పాఠశాలలో చేర్పించాలంటూ దుబాయ్ నుంచి తల్లిదండ్రులకు కాల్స్
10MLC Kavitha: సగర్వంగా, ధీటుగా సమాధానం చెప్పాలి – ఎమ్మెల్సీ కవిత
-
CHILDREN FOOD : పిల్లలు అరోగ్యంగా ఎదిగేందుకు ఎలాంటి ఆహారం అవసరం?
-
Lightning Strikes: బీహార్‌లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి: విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
-
Rahul Gandhi: లండన్ వేదికగా ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
-
Adolescent Children : యుక్తవయస్సు పిల్లల్లో సందేహాల నివృత్తి మంచిదే!
-
Dandruff : వేధించే చుండ్రు సమస్య!
-
NTR: ఎన్టీఆర్ 30, 31… రెండింటికీ నో చెప్పాడా..?
-
Nikhil: జెట్ స్పీడుగా దూసుకెళ్తున్న స్పై!
-
NTR31: ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా!