Home » Author »chvmurthy
వచ్చే మూడు రోజులు తెలంగాణా లో భారీ నుండి అత్యంత భారీ వర్షములు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలవబోతున్నారు.
హైదరాబాద్‌లో ఒక న్యాయవాది తన లైసెన్స్డ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు తేదీని పొడిగించేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది.
నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్ అవతారం ఎత్తి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంపౌండర్ ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెలకు....
రోడ్డు మీద స్టూటర్ సరిగ్గా నడపమని చెప్పినందుకు.. జిల్లా డిప్యూటీ కలెక్టర్ ను చితక బాదిన ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
మదమెక్కిన ఆంబోతు దెబ్బకు కాకినాడ జిల్లా తుని వాసులు హడలిపోయారు. రోడ్లపైకి వచ్చే ధైర్యం కూడా చేయలేక పోతున్నారు.
ప్రియురాలిని ఇచ్చి పెళ్లి చేయలేదనే కోపంతో ఒక వ్యక్తి ఆమె తల నరికి పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్రం వెల్లడించింది.
శ్రీలంక పరిస్థితులపై ఈరోజు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ, తెలంగాణ అప్పులపై ఆసక్తికర చర్చ జరిగింది.
హర్యానాలో ఈరోజు ఉదయం డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ పైకి ట్రక్కు ఎక్కించి హత్య చేసిన డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రేమ కొందరి జీవితాలలో సంతోషాన్ని నింపితే కొందరి జీవితాల్లో విషాదాన్ని నింపుతుంది. ప్రేమించిన వాళ్లను గెలుచుకోవటం అంత తేలికైన విషయం కాదు.
ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో వ్యక్తి కదులుతున్న లారీ మీద నిలబడి విన్యాసాలు చేసి లారీ మీద నుంచి కిందపడి గాయాల పాలయ్యాడు. దీంతో పోలీసులు ఆ వీడియోను పోస్ట్ చేస్తూ శక్తిమాన్ లాగా వ్యవహరించవద్దని సూచించారు.
తమిళనాడులోని ఒక మహిళ హెవీ లోడుతో ఉన్న లారీని హైవేపై నడుపుతున్న వీడియోను ఒక ఐపీఎస్ అధికారి ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసి పలువురు ఆమెను ప్రశంసిస్తున్నారు.
ఎక్సైజ్ చట్టాలను ఉల్లంఘించిందనే ఆరోపణలతో బీహార్‌లో ఒక కుక్కను పోలీసులు అరెస్ట్ చేశారు.
గోఫస్ట్ విమానాయాన సంస్ధకు చెందిన రెండు విమానాల్లో ఈరోజు సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
తెలంగాణపై కేసీఆర్,కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని టీపీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో వానలు కురిసి,వరదలు పోటెత్తుతుంటే బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో కరువు పరిస్ధితులు నెలకొన్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం సాలకట్ల ఆణివార ఆస్థానం జరిగిన సందర్భంగా సాయంత్రం పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది.