Home » Author »Guntupalli Ramakrishna
నిత్యం ఉపయోగించే అల్లాన్నినిల్వచేసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అల్లాన్ని ఎక్కువ రోజులు బయటఉంచితే ఎక్కువకాలం నిల్వఉండదు. త్వరగా ఎండిపోతుంది.
చలికాలంలో కఫం పెరగకుండా నిరోధించుకోవాలి. ఇందుకుగాను జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయాయంలో మార్పులు చేసుకోవాలి. వీటి ద్వారా కఫ దోషాలను తగ్గించవచ్చు. రోజులో కనీసం 30 నిమిషాలపాటు వ్యాయామం చేయాలి.
వాస్తవానికి గుండె వేగం ఏప్పుడూ ఒకేలా ఉండదు. చేసే పనులు, శరీర ఉష్ణోగ్రతలు, వయసును బట్టి మారుతుంది. విశ్రాంతి తిసుకునే సమయంలో గుండె వేగం నిమిషానికి 60 నుండి 100 సార్లు కొట్టుకుంటుంది.
విత్తనం విత్తటానికి ముందు నేలను మెత్తగా పదును చేయాలి. ఇందుకోసం 2 సార్లు దుక్కి దున్నుకోవాలి. ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు వేయాలి. పంటకు ముందు పచ్చిరొట్ట ఎరువులు పెంచి కలియదున్నుకోవాలి.
మనకు నచ్చిన సంగీతం వింటే శరీరంలో హ్యాపీహార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి ఒత్తిడిని పూర్తి స్ధాయిలో పోగొడతాయి. ఒత్తిడి తొలిగిపోతే మనిషి ఉల్లాసంగా మారతాడు. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
వయస్సుకు తగిన బరువును మెయింటైన్ చేయాలి. అధికబరువును తగ్గించుకోవాలి. రోజూ వ్యాయామం తప్పనిసరి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు మీ డైట్లో ఉండాలి.
లేత వేపాకులు ముద్దగా నూరి దానికి పసుపు , నువ్వుల నూనె చేర్చి సమస్య ఉన్న చోట లేపనంగా పూసుకోవాలి. ఇలా చేస్తే అలర్జీ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
జుట్టుకు తరచూ కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. ఇలా చేయటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కుదుళ్లు ధృడంగా మారతాయి.
రక్తహీనతకు అసలు కారణం ఆహారంలో ఇనుము లోపించటం. రక్తహీనత లోపాన్ని సరిదిద్దు కోవాలంటే ఐరన్ సంవృద్ధిగా లభించే ఆహార పదార్ధాలను తీసుకోవటం అవసరం.
షార్ట్ లిస్టింగ్, విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు పోస్టును బట్టి రూ.10,400ల నుంచి రూ.27,300ల వరకు జీతంగా చెల్లిస్తారు.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీఏ/బీఏ/బీకాం/బీఎస్సీ/బీబీఏ/బీఈ/బీటెక్/ ఐటీ/ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
ఒక్కసారి పంట వేసుకుంటే 30 సంవత్సరాల దాకా రైతుకు నిరంతరం దిగుబడి వస్తుండటం దీంతో పాటు అంతరపంటలు సాగు చేయటం ద్వారా అదనపు అదాయం పొందుతుండటంతో రైతులకు ఈ పంట లాభసాటిగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
ఈ తెగులు సోకితే నల్లటి ఉబ్బెత్తుగా ఉన్న మచ్చలు ఏర్పడుతాయి. కాయలు పక్వానికి రావు. నివారణకు లీటర్ నీటిలో మంకోజెట్ 2.5 గ్రాములు లేదా క్లోరోథలామిన్ రెండు గ్రాముల మందును కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
రోజువారిగా తీసుకునే అన్నం కన్నా రాగిరొట్టెల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఫైబర్, మినరల్స్, అమినో యాసిడ్ ఎక్కువగా ఉన్నందున మదుమేహులకు మంచి మేలు చేస్తాయి.
కడుపు క్యాన్సర్ ను తొలనాళ్లలో గుర్తించటం కష్టమౌతుంది. ఆకస్మికంగా బరువు తగ్గడం, కడుపునొప్పి, ఆకలిని కోల్పోవడం, కడుపుబ్బరం, అజీర్తి, వికారం, వాంతులు, రక్తం వాంతులు, ఇలాంటివి క్యాన్సర్ తీవ్రత పెరిగినసందర్భంలో కనిపిస్తాయి.
తులసికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నియమ నిబంధనల ప్రకారం తులసిని పూజిస్తారు. ఇందులో ఔషధ గుణాలున్నాయి. తులసి ఆకులను వేడి నీటిలో వేసి మరిగించి తాగితే ఫలితం ఉంటుంది.
చలికాలంలో మన చర్మం తేమను కోల్పోయి పొడిగా మారుతుంది. దీంతో చర్మం పగులుతుంది. దీని వల్ల చర్మం తెల్లగా అవుతుంది. అలాగే మంట, దురద కూడా వస్తాయి. కానీ చిలగడదుంపలను కచ్చితంగా తినాలి.
కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యపరంగా ఎంతో మేలు కలుగుతుంది. చర్మ సంబంధిత సమస్యలు రాకుండా ఉండేందుకు కొబ్బరి నీరు సహాయపడుతుంది. ఈ నేచురల్ డ్రింక్ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి గ్రేడ్-7 పోస్టులకైతే నెలకు రూ.37,500ల నుంచి 1,45,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. గ్రేడ్-3 పోస్టులకు నెలకు రూ.26,000ల నుంచి రూ.90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
మిగిలిపోయిన 53 సీట్లను ప్రస్తుతం స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రవేశాలు పొందిన అభ్యర్థులు మరో కోర్సుకు మారేందుకు స్లైడింగ్‌కు కూడా అనుమతి ఇవ్వనున్నారు.